ఇంటిలో రతి జరుపుకోవడం సరైనదే. ఇది ఊహల సంగతి. ఇక వాస్తవానికి వస్తే ఇల్లు ఇరుకుగా ఉన్నప్పుడూ ఆ వ్యవహారాన్ని ఇంట్లో కానించే అవకాశం లేనప్పుడు... వారి చూపు ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లుతున్నదట. ఇంట్లో ఈ కార్యకలాపం కుదరదు గనక అందుకు బీచ్ ఒడ్డులలో ఉన్న రిసార్ట్‌లను ఎంచుకుంటున్నట్లు తేలింది. మొత్తమ్మీద బెడ్‌రూంశృంగారం క్రమంగా బీచ్ ఒడ్డున శృంగారంగా మారుతున్నట్లు అర్థమవుతుంది. ఇలా ఇంట్లో కాక మిగిలిన ప్రదేశాలలో సెక్స్ చేసుకుంటున్నవారి సంఖ్య దాదాపు మూడోవంతు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
ప్రేమికులకు ఇంటిలో సెక్సు జరుపుకోవాలంటే కుదరదు. అందుకే సదరు ప్రేమికులు బీచ్‌లు, గార్డెన్‌లు తదితర పబ్లిక్ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. కామ వాంఛలు తీర్చుకోవడం గురించి ఎన్నెన్నో ఊహలు. కలల్లో సెక్స్ విహారం. కొందరు ఇందుకు ఏకాంత ప్రదేశాలను ఇష్టపడితే, మరికొందరు చట్ట విరుద్ధమైన, అనుచిత ప్రదేశాలను ఊహించుకుంటున్నట్లు ఓ సర్వేలో వెల్లడైందట. అనైతిక పద్ధతిలో కామవాంఛ తీర్చుకోవడమనే ఊహలలో మరికొందరు విహరిస్తున్నట్లు సర్వే వెల్లడించింది.