•  

సంగీతంతో సెక్స్ చేసినంత మజా

Kamasutra-Srungaram
 
సంగీతం వినడం ద్వారా సెక్స్ చేసిన తృప్తి కలుగుతుందట. మంచి ఆహారం తిన్నప్పటి, మత్తుపదార్థాలు సేవించినంత మజా కలుగుతుందట. మెక్‌గిల్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సంగీతం వినడం వల్ల మెదడులోని న్యూరోట్రాన్సిమిటర్ డొపమైన్ విడుదలవుతందని, అది మంచి ఆహారం తిన్నప్పుడు, సెక్స్ చేసినప్పుడు విడుదలవుతుందని ఆ అధ్యయనంలో తేలింది.

సంగీతం విన్నప్పుడు చర్మంలో, హార్ట్ రేటు, శ్వాస, ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయట. పిఇటి, ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్స్ ద్వారా ఈ విషయాలు వెల్లడైనట్లు తెలిసింది. ఉద్వేగభరితమైన మార్పులకు అప్పుడు విడుదలయ్యే డొపమైన్ కారణమవుతుందని అంటున్నారు.

Story first published: Thursday, January 13, 2011, 17:46 [IST]

Get Notifications from Telugu Indiansutras