•  

తొలి రోమాంటిక్ ముద్దే మధురం

First Romantic Kiss
 
జీవిత భాగస్వామి పెట్టిన తొలి ముద్దే ఎప్పటికీ తీపి గుర్తుగా మిగిలిపోతుందట. తొలి సెక్స్ కన్నా ఇదే జీవితాంతం గుర్తుండిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. 90 శాతం మంది ఆ ముద్దు అనుభవాన్నే గుర్తు చేసుకుంటారని కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పురుషులు అగ్రెసివ్ కిస్సర్స్ అని అధ్యయనంలో తేలింది. తరుచుగా, కొద్దిసేపు ముద్దులు పెట్టుకుంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుందని అంటున్నారు. అది శరీరంలో ఎక్కువ సేపు పనిచేస్తాయని చెబుతున్నారు. దానివల్ల స్త్రీల తొందరగా ప్రేమలో పడిపోతుందట. స్త్రీపురుషులు ముద్దులు పెట్టుకుంటే శరీరంలో ఓ విద్యుత్తులాంటిది ప్రవహిస్తుందని కామశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Wednesday, January 12, 2011, 17:11 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras