సెక్స్ లో స్త్రీలకు నడుం నొప్పి?

Working Women's problem in Sex
 
జీవితంలో ఎంతో ఆనందంగా అనుభవించాల్సిన దాంపత్య సుఖాన్ని స్త్రీలు నరకం చేసుకుంటున్నట్లు ఇటీవల పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మారుతున్న వారి జీవన విధానంతో నడుముపట్టు కోల్పోతున్నారు. కార్యాలయాల్లో లేదా కంప్యూటర్ల ముందు గంటలతరబడి పనిచేయటం వల్ల సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పి సెక్స్‌లో పాల్గొనటంతో మరింత ఎక్కువవుతోంది. వారానికోసారన్నా సెక్స్‌లో పాల్గొనలేని స్త్రీల సంఖ్య రానురాను పెరుగుతోందని ఆ సర్వేలో తేలింది. ఈ సమస్య కారణంగా భార్యాభర్తల సంబంధాలు బెడిసికొడుతున్న సందర్భాలు అధికమవుతున్నాయి.

నడుం నొప్పి సమస్యకు బెడ్‌పై విశ్రాంతి తీసుకోవటం పరిష్కారం కాదంటున్నారు నిపుణులు. పనివేళలో స్త్రీలు శరీరాన్ని ఒకే పొజిషన్‌లో ఉండేటట్లు లేకుండా చూసుకోవాలి. అలాగే నడుము మీద అధిక వత్తిడి పడని సెక్స్ భంగిమల్లో పాల్గొనాలని వారు చెపుతున్నారు. కుర్చీలో పొజిషన్స్ మారుస్తూ కూర్చోవాలని చెబుతున్నారు.

Story first published: Monday, December 13, 2010, 16:38 [IST]
Please Wait while comments are loading...