•  

స్త్రీకి బాధలో సెక్స్ అనందం

Women will enjoy Sex
 
సమ ఉజ్జీల నడుమ జరగని క్రీడ వూరికే తేలిపోతుంది. రతి క్రీడా ఇందుకు మినహాయింపు కాదు. తత్ర సదృశ సంప్రయోగే సమరతాని తత్రేణ అన్నాడు వాత్సాయనుడు. స్త్రీ పురుషుల మర్మాంగాలు ఒకదానికొకటి ధీటుగా ఉన్నప్పుడు జరిగే రతిని సమరతం అంటారట. ఈ సమరతాలు మూడు రకాలని మళ్లీ ఆయనే సెలవిచ్చారు. అవేమిటో చూడండి. శశజాతి పురుషుడికీ, మృగిజాతి స్త్రీకి జోడీ కుదిరితే అది సమరతం. అశ్వనీ జాతి పురుషుడికీ, హస్తినీ జాతి నాయికకు పడక పోరు మొదలైతే అదీ సమరతమే.

సమరతంలో స్త్రీగానీ, పురుషుడు గానీ పొందే సుఖానికి ఎల్లలుండవు. దీన్ని మించిన రతి ఇంకోటి లేదా? ఉంది. ఉచ్ఛరతం. ఈ రతాన్ని ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు. అలాగని వద్దనీ అనలేదు. సుఖం కోసం చచ్చినట్టు బాధను అనుభవిస్తుంది. అదీ ఉచ్ఛరతం గొప్పదనం. ఇందులో స్త్రీ యోని లోతు తక్కువగా ఉండి, పురుషుడి మేహనం బలంగా, దీర్ఘంగా ఉంటుంది. సంభోగ సమయంలో ఈ మేహనం స్త్రీ జననాంగాన్ని చీల్చుకుని లోనికి చొచ్చుకుపోతుంది. ఆ సమయంలో స్త్రీ అనుభవించే సుఖం వర్ణణాతీతమైనది. అప్పుడామె బలవంతంగా విచ్చుకున్న పువ్వే అవుతుంది. పురుషుడికి దొరికే సుఖమూ అంతే. స్త్రీత్వాన్ని కొల్లగొడుకున్న ఆనందం అతడిని విశ్వవిజేతను చేస్తుంది. అశ్వజాతి పురుషుడికీ, బడబజాతి స్త్రీకి, వృషజాతి పురుషుడికీ, మృగీజాతి స్త్రీకి మధ్య జరిగే సంపర్కం ఈ ఉచ్చరతం.

ఉచ్ఛరతానికి సరిగ్గా వ్యతిరేకమైనది నీచరతం. ఇందులో స్త్రీ పడే నరకయాతన చెప్పనలవి కాదు. యోని అగాధంలా ఉంటుంది. పురుషాంగం పొట్టిగా ఉంటుంది. దీని వల్ల ఇద్దరికీ సుఖం వుండదు. పైపెచ్చు స్త్రీకి చికాకనిపిస్తుంది. ఆ పురుషుడిపై చులకన భావం ఏర్పడుతుంది. అసలు పురుషుడి కిందే లెక్కచేయదు. వృషజాతి పురుషుడు హస్తినీజాతి స్త్రీతో కలిస్తే అది నీచరతం అవుతుంది.

Story first published: Wednesday, December 22, 2010, 16:17 [IST]

Get Notifications from Telugu Indiansutras