బెడ్రూంలో నగ్నంగా జిమ్

Life Partners Gym
 
ప్రస్తుతం స్త్రీ, పురుషులు ఆరోగ్యంకోసమో లేకపోతే ఫ్యాషన్ కోసమో వెళ్లే ప్రదేశం జిమ్నాసియం. శారీరక వ్యాయామం చేసే ఈ ప్రదేశాన్ని మనం "జిమ్" అని పిలుస్తున్నాం. హైదరాబాదు వంటి నగరాల్లో జిమ్ సంస్థలు దండిగా వెలుస్తున్నాయి. కానీ గ్రీకు భాషలో "జిమ్" అంటే నగ్నం అని అర్థమట. అంటే నగ్నంగా వ్యాయామం చేసే ప్రదేశమని చెప్పవచ్చు.

గ్రీకు సూత్రం ప్రకారం వ్యాయామం చేసేవారు నగ్నంగానే చేయాలని చెపుతుంది. నేటికి గ్రీకు సంస్కృతులలో ఈ నగ్నత్వం ఉన్నది. అక్కడ కొన్ని ప్రదేశాలలో నగ్నంగా సంచరించే ప్రజలు కనిపిస్తారు.రాత్రిపూట బెడ్రూంలో స్త్రీ పురుషులు నగ్నంగా చేసే వ్యాయామం కూడా "జిమ్" కిందికే వస్తుందని గ్రీకులు అన్నారు. అయితే ఈ వ్యాయామాన్ని నలుగురు చూసేటట్లు చేయకూడదని గ్రీకు సంస్కృతి చెపుతోంది.

Story first published: Friday, December 3, 2010, 17:11 [IST]
Please Wait while comments are loading...