సెక్సు రిలాక్సేషన్ ఇస్తుందా

srungaram
 
శృంగారంలో పాల్గొంటే బలాన్ని కోల్పోతామా, ఎక్కువ సార్లు సెక్సులో పాల్గొంటే నష్టమా అంటే కాదనే అంటున్నారు సెక్సాలజిస్టులు. సెక్స్‌లో పాల్గొన్నందువల్ల బలాన్ని కోల్పోవడం జరుగుతుంది. రిలాక్స్ అవుతారు. అదేవిధంగా రోజుకి ఎన్నిసార్లయినా సెక్స్‌లో పాల్గొనవచ్చు. అలా ఎన్నిసార్లు పాల్గొన్నా ఎటువంటి నష్టం ఉండదు.

వారివారి మానసిక స్థితినిబట్టి ఎక్కువసార్లు లేదా తక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం జరుగుతుంది. సెక్స్ ఎంతసేపు చేయవచ్చనేది నిగ్రహశక్తిని బట్టి ఉంటుంది. పాలు, పెరుగు, పప్పులు, గుడ్లు, వంటి బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుని, రోజూ కొంతసేపు వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మరింత సమర్థవంతంగా రతిలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

Story first published: Wednesday, December 15, 2010, 18:39 [IST]
Please Wait while comments are loading...