•  

స్త్రీని ఎక్కడ ముట్టుకుంటే పరవశిస్తుందంటే...

Kamasutra
 
చాలామంది మగవారికి స్త్రీలను ఏఏ భాగాలలో ముట్టుకుంటే శృంగారతత్వం, పరవశం కలుగుతుందో అని సందేహిస్తుంటారు. అయితే స్త్రీలకు అన్ని శరీరమంతటా ఎక్కడ ముట్టుకున్నా పరవశం కలుగుతుంది. ఎక్కుమంది పురుషులు మాత్రం తమ చేతులను వక్షోజాలపై ఉంచాలనుకుంటారు. అది స్త్రీలకు ఆనందం ఇచ్చే స్పర్శా కేంద్రం అయినా వారు కోరుకునే స్పర్శా భాగాలు భిన్నమైనవంటున్నారు సెక్సాలజిస్టులు.

పురుషుడు తన చేతులతో భుజాల నుండి మెడ వరకూ ఉండే ఎముకను తాకితే శరీరం లయ తప్పి రతికి పూర్తిస్థాయిలో స్త్రీ సన్నద్ధమవుతుందని అంటున్నారు. ఇంకా మోకాళ్ల వెనక ఉండేటటువంటి మెత్తని చర్మంమీద పురుషుడి వేళ్లు పడితే మరీ ఆనందిస్తారు. నడుము, తొడలు, వెన్నెముక మీద పురుషుని స్పర్శ ఎంతో ఇష్టంగా ఉంటుంది. అయితే సెక్స్ ప్రారంభించిన తర్వాత శరీరంలో ఏ భాగం తాకినా వారికి ఆనందం కలుగుతుందంటున్నారు.

Story first published: Sunday, December 5, 2010, 16:07 [IST]

Get Notifications from Telugu Indiansutras