స్త్రీలో ఏ భాగాలను తాకాలి

Women reaction in Sex
 
సెక్స్‌ చేసే సమయంలో స్త్రీలోని ఏ భాగాలపై స్పృశిస్తే పరవశం కలుగుతుందోనన్న అనుమానం చాలా మంది పురుషుల్లో ఉంటుంది. అయితే ఎక్కుమంది పురుషులు మాత్రం తమ చేతులను వక్షోజాలపై ఉంచాలనుకుంటారు. అది స్త్రీలకు ఆనందం ఇచ్చే స్పర్శా కేంద్రం అయినా వారు కోరుకునే స్పర్శా భాగాలు భిన్నమైనవంటున్నారు సెక్సాలజిస్టులు.

పురుషుడు తన చేతులతో భుజాల నుండి మెడ వరకూ ఉండే ఎముకను తాకితే శరీరం లయ తప్పి సెక్స్ కు పూర్తిస్థాయిలో స్త్రీ సన్నద్ధమవుతుందని అంటున్నారు. ఇంకా మోకాళ్ల వెనక ఉండేటటువంటి మెత్తని చర్మంమీద పురుషుడి వేళ్లు పడితే మరీ ఆనందిస్తారు. నడుము, తొడలు, వెన్నెముక మీద పురుషుని స్పర్శ ఎంతో ఇష్టంగా ఉంటుంది. అయితే సెక్స్ ప్రారంభించిన తర్వాత శరీరంలో ఏ భాగం తాకినా వారికి ఆనందం కలుగుతుందని సెక్సాలిజిస్టులు అంటున్నారు.

Story first published: Friday, November 19, 2010, 17:35 [IST]
Please Wait while comments are loading...