సెక్స్ చేసేప్పుడు డ్రెస్ తీయాలా?

Dislike to remove Dress
 
కొందరికి తమ శరీర రూపం మీద అపనమ్మకం ఉంటుంది. బాగా సన్నగా ఉన్నవారు, పొట్ట బాగా ఉన్నవారు తమ రూపం అవతలివారికి కనిపిస్తే నవ్వుతారనే భయంతో డ్రెస్ తీసి కనిపించరు. అటువంటివారి విషయంలో రూపం కన్నా మనసు గొప్పదనీ, ఆ మనసును చూసే తనను ఇష్టపడుతున్నానని మనసులో తిష్టవేసుకుని ఉన్న అనుమానాలను తొలగించాలి.

డ్రెస్‌తో ఉండే సెక్స్‌ లో పాల్గొనడం ఇబ్బందన్న విషయాన్ని విడమరిచి చెప్పగలగాలి. అయితే అంతవరకూ ఎంతో ఓర్పుగా వ్యవహరించాలి. ఏదేమైనా ఇటువంటివారి పట్ల మొండివైఖరి పనికిరాదు. ఒత్తిడి చేస్తే మరింత బిగుసుకుపోయి అసలు సెక్స్ చేయకుండా తప్పించుక తిరిగే పరిస్థితికి వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక మెల్లగా దారిలోకి తెచ్చుకునేంతవరకూ కాస్త ఓపిక పట్టాలి.

Story first published: Tuesday, November 16, 2010, 15:40 [IST]
Please Wait while comments are loading...