•  

రెండోసారి సెక్స్ కావాలంటే...

Repeat Sex
 
పురుషులలో అంగస్థంభనలకు మధ్య సమయం తీసుకోవటం మామూలే. ఒకసారి సెక్సు అయిపోయాక మరోసారి కావాలంటే సమయం తీసుకుంటుంది. పురుషులలో ఎవరికైనా మొదటిసారి స్ఖలించిన తర్వాత తిరిగి అంగస్తంభనకు కొంత సమయం పడుతుంది. వయసులో ఉన్నవారికి, అంటే 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్నవారికైతే ఓ 20 నిమిషాలలోపే అంగం తిరిగి స్తంభిస్తుంది. కనుక అంగస్తంభనల మధ్య కాస్త గ్యాప్ మామూలే.

సెక్స్‌లో తృప్తి పొందాలన్నది లక్ష్యమైతే తొలిసారి చేసే సెక్స్‌ను మరింత నెమ్మదిగా, ఎక్కువ సమయం ఉండేలా చూసుకోవాలి. అందుకోసం స్ఖలనాన్ని నియంత్రించే స్క్వీజింగ్ టెక్నిక్‌ను ప్రాక్టీస్ చేస్తే ఫలితం ఉంటుంది.ఈ టెక్నిక్ వల్ల స్ఖలనంపై పూర్తి నియంత్రణను సాధించవచ్చు. ఈ టెక్నిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సెక్సాలజిస్టులను సంప్రదించాల్సిందే.

Story first published: Wednesday, November 10, 2010, 17:24 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras