•  

ఆడవారికి ఎక్కువ కాలం దూరంగా ఉండగలమా!

If take long time to Sex
 
భార్యాభర్తలు సెక్సుకు ఎక్కవ కాలం దూరంగా ఉంటే, సెక్సుకి నాలుగైదు వారాలు దూరంగా ఉంటే చిరాకు పెంచుతుంది. మానసిక ఒత్తిడినీ పెంచుతుంది. తొందరగా ఆ కోరిక తీర్చుకోవాలని, ఆ అనుభవం కావాలని అనిపిస్తుంది. కానీ అన్ని రోజులు తర్వాత పాల్గొనే సెక్స్ రొటీన్ సెక్స్‌ కు భిన్నంగా, కొత్త అనుభవాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది.

దీనికి కారణం సెక్స్ నుండి ఎక్కువ కాలం దూరమైన పురుషులకు అంగం ఎక్కువసేపు నిలిచి ఉండటమే. ఈ పరిస్థితిల్లో స్ఖలనం ఆలస్యంగా జరుగుతుంది. అందువల్ల రతిలో మజా ఎక్కువగా ఉంటుంది. పైగా కొత్త ప్రయోగాలు చేయాలనిపిస్తుంది. కనుక ప్రయోగాత్మకంగా అప్పుడప్పుడు కొన్ని రోజులు సెక్స్‌ కు దూరంగా ఉండి ఆ తర్వాత శృంగారంలో పాల్గొంటే సెక్స్‌ లో కొత్త ఆనందం సొంతమవుతుందంటున్నారు సెక్సాలజిస్టులు.

Story first published: Sunday, November 14, 2010, 15:59 [IST]

Get Notifications from Telugu Indiansutras