•  

డ్రెస్ తీయకుండా సెక్సు చేస్తే నచ్చజెప్పాలి

kamasutra
 
కొందరు తమ తమ బట్టలు తీయకుండానే శృంగారానికి ఉపక్రమిస్తారు. వాటిని తీయకుండానే సెక్సును పూర్తి చేస్తారు. ఇది భాగస్వామికి నచ్చదు. బట్టలు తీయక పోవటంతో భాగస్వాములు తీవ్ర అసంతృప్తికి లోనవుతారు. వారు బట్టలు తీయక పోవడానికి కారణం చాలానే ఉన్నాయి. సెక్సు అంటే ఉన్న బిడియం వల్ల బట్టలు తీయక పోవటం ఒకటి అయితే కొందరికి తమ శరీర రూపం మీద అపనమ్మకం ఉంటుంది. బాగా సన్నగా ఉన్నవారు, పొట్ట బాగా ఉన్నవారు తమ రూపం అవతలివారికి కనిపిస్తే నవ్వుతారనే భయంతో మరి కొందరు ఉంటారు.

ఆ కారణంగా వారు తమ బట్టలు తీయడానికి అంగీకరించక భాగస్వామిని అసంతృప్తికి గురి చేస్తారు. అటువంటివారి విషయంలో రూపం కన్నా మనసు గొప్పదనీ, ఆ మనసును చూసే తనను ఇష్టపడుతున్నానని మనసులో తిష్టవేసుకుని ఉన్న అనుమానాలను తొలగించాలి.డ్రెస్‌తో ఉండే సెక్స్‌లో పాల్గొనడం ఇబ్బందన్న విషయాన్ని విడమరిచి చెప్పగలగాలి. అయితే అంతవరకూ ఎంతో ఓర్పుగా వ్యవహరించాలి. ఏదేమైనా ఇటువంటివారి పట్ల మొండివైఖరి పనికిరాదు. ఒత్తిడి చేస్తే మరింత బిగుసుకుపోయి అసలు సెక్స్ కే వారు ఆసక్తి చూపించపోయే అవకాశం ఉంది.

Story first published: Sunday, November 28, 2010, 16:17 [IST]

Get Notifications from Telugu Indiansutras