కొన్ని సందర్భాల్లో సెక్స్ లో పురుషులు మాత్రమే భావప్రాప్తి చెందుతారు. స్త్రీలు అసంతృప్తికి గురవుతారు. ముఖ్యంగా, భావప్రాప్తి చక్కగా తృప్తి చెందితే భర్త తన పనయిపోగానే ప్రక్కకు తిరిగి పడుకున్నా స్త్రీ పెద్దగా బాధపడదు. అదే తనకు తృప్తి కలుగకుండా మగవాడు తను మాత్రమే తృప్తి పడి వెంటనే ప్రక్కకు తిరిగి పడుకుంటే మాత్రం ఆడవాళ్ళు చిరాకు చెందుతారు. సెక్స్ కన్నా కూడా జీ-స్పాట్‌ని, జననావయవాల్లోని ఇతర ప్రాంతాల్ని వ్రేళ్ళతో స్పృశించినప్పుడు తీవ్రమైన భావప్రాప్తి కలుగుతుంది. కానీ చాలామంది ఆడవారు ఇదేదో అసహజ శృంగార ప్రక్రియగా భావించి, మగవారితో ఈ పని చేయించుకోవడానికి నిరాకరిస్తుంటారు.
భావప్రాప్తి ఏ విధంగా కలిగినా అదొక అద్భుత ప్రక్రియే. అత్యంత ఆనందాన్నిచ్చేది. అది ఫాంటసీ ద్వారా కలిగినా, వక్షోజాల ద్వారా కలిగినా, క్లిటోరిస్ ప్రేరేపణ ద్వారా కలిగినా, రతికేళివలన కలిగినా, జీ-స్పాట్ స్టిమ్యులేషన్ ఇలా ఏవిధంగా కలిగినా అది భావప్రాప్తి పొందిన ప్రతిసారీ కొత్త అనుభూతినిస్తుంది. కానీ, ఇది కలగని మహిళలు మాత్రం సెక్స్ సమయాల్లో అత్యంత చిరాకు పడుతుంటారు. ఈ విషయాన్ని పురుషులు గుర్తించి మసలుకోవడం మంచిది.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.