మగవారికి కొంత వయసు వచ్చాక రోజూ రతి జరుపుకునేవారిలో ఎక్కువసేపు చేస్తేగానీ స్ఖలనం అవడం జరగదు. దీనికి కారణం బీజకోశాల్లో వీర్యం ఎక్కువసేపు తయారుకావడమే. కొంతమంది పురుషులు నాలుగైదు రోజులు వ్యాపార, ఉద్యోగ నిమిత్తం క్యాంపులకు వెళుతుంటారు అది కూడా ఒక కారణం.ఇటువంటివారు అన్నాళ్లు గ్యాప్ తీసుకుని సెక్స్‌కు ఉపక్రమించగానే నాలుగైదు రోజులుగా తయారై బీజకోశాలలో నిల్వ ఉన్న వీర్యం నాలుగైదు స్ట్రోకులకే స్ఖలనమైపోతుంది.
నాలుగైదు రోజులపాటు సెక్స్‌కు విరామం ఏర్పడినప్పటికీ, రెండుమూడుసార్లు సెక్స్‌లో పాల్గొనే శక్తి తమలో ఉంటుందన్న సంగతి చాలామంది పురుషులకు తెయిదని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. ఈ విషయం తెలియక చాలామంది డీలా పడిపోతారు. ఒక్కసారికే ఔట్ అయిపోతారు. ఈ పరిస్థితిలో భార్య చొరవ తీసుకుని అతడిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తే రెండవసారి ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు.



Click it and Unblock the Notifications



