•  

చను మొనలు నోట్లో పెట్టుకుంటే...

Is not good to Suck Nipples?
 
సెక్స్ ‌లో పాల్గొనే యువతీ యువకులు పలు రకాల భంగిమల్లో రతిక్రీడను ఆస్వాదించాలని కలలు కుంటుంటారు. ముఖ్యంగా చను మొనలు నోట్లో పెట్టుకోవాలని, యోనిలో వేలు జొప్పించాలని, నాలుక పెట్టాలని ఇలా..పలు రకాల కోర్కెలతో జీవిస్తుంటారు. ఈ చర్యలు రతి క్రీడలో పాల్గొనే వారిని మరింత రెచ్చగొట్టే చర్యలు చర్యలుగా సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల కొన్ని రకాల సుఖ వ్యాధులు వస్తాయనే అపోహలు సైతం అనేక మంది యువకుల్లో లేకపోలేదు. ముఖ్యంగా చనుమొనలు నోట్లో పెట్టుకోవడం, యోనిలో చేతి వేలు పెట్టడం వల్ల అంటు వ్యాధులు వస్తాయని వారు భావిస్తుంటారు.

దీనిపై వైద్యులు మాత్రం పలు రకాలుగా అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చనుమొనలు తాకినా, వేలు యోనిలో జొప్పించినా ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అయితే, నాలుక, పెదవులతో యువతి యోనిని ఉత్తేజపరిస్తే మాత్రం ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్, హెచ్ఐవీ/ఎయిడ్స్ వచ్చే ప్రమాదముందని వారు అంటున్నారు.

Story first published: Saturday, October 30, 2010, 16:12 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras