శృంగారానికి కొన్ని రోజులు దూరంగా ఉంటే మగవారిలోనైలా, ఆడవారిలోనైనా చికాకు పెరగటం, ఏదో కోల్పోయినట్లుగా అనిపించటం ఉంటుంది. సెక్స్‌కి నాలుగైదు వారాలు దూరంగా ఉంటే చిరాకు పెంచుతుంది. మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతారు. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా సెక్సు కావాననే తహ తహ ఉంటుంది. అయితే కొన్ని రోజులు తర్వాత భాగస్వామితో సెక్స్ పాల్గొంటే రొటీన్ భిన్నంగా, కొత్త అనుభవాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం సెక్స్ నుండి ఎక్కువ కాలం దూరమైన పురుషులకు అంగం ఎక్కువసేపు నిలిచి ఉండటమే.
ఈ పరిస్థితిల్లో స్ఖలనం ఆలస్యంగా జరుగడం మాత్రమే కాకుండా రతిలో మజా ఎక్కువగా ఉంటుంది. పైగా కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని అనిపిస్తుంది. అలా చేయటం వల్ల ఇద్దరికీ మజాగా ఉంటుంది. భావప్రాప్తి ఆలస్యంగా అయ్యి సంపూర్ణ సాటిస్ఫాక్శన్ దొరుకుతుంది.కనుక ప్రయోగాత్మకంగా అప్పుడప్పుడు కొన్ని రోజులు సెక్స్‌కు దూరంగా ఉండి ఆ తర్వాత శృంగారంలో పాల్గొంటే సెక్స్‌లో కొత్త ఆనందం సొంతమవటం ఖాయమని సెక్సాలజిస్టులు అంటున్నారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.