•  

సెక్స్ తర్వాత నిద్ర ముంచుకొస్తే...

Deep sleep ahead of Sex
 
శృంగారంలో స్త్రీ, పురుష శరీరాలు ఆనందంతో పరవశిస్తాయి. ఎందుకంటే సెక్స్ పూర్తయ్యాక ఇద్దరి శరీరాల్లో నుండి విడుదలయ్యే ఎండార్ఫిన్ అందుకు కారణం. అయితే సెక్స్ చేసిన తరువాత ఇద్దరికీ అలసట రావటం సహజం. సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల అలా నిద్ర రావడం సహజమే. అందుకో హస్తప్రయోగం చేసుకునేవారు కూడా చాలామంది నిద్రపోయే ముందే జరుపుకోవటం పరిపాటి.

స్త్రీ కూడా రతి అనంతరం హాయిగా నిద్రపోతుంది. ఐతే చాలామంది స్త్రీలు శృంగారం పూర్తయ్యాక వెంటనే మగవారు తమ అంగాన్ని తీసివేయడానికి అస్సలు ఇష్టపడరు. అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే అనగా ఆఫ్టర్ ప్లే చేస్తున్నప్పుడు మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారనట. కనుక సెక్స్ తర్వాత నిద్ర ముంచుకు రావడం అనేది జబ్బేమీ కాదు.

Story first published: Tuesday, October 5, 2010, 17:14 [IST]

Get Notifications from Telugu Indiansutras