మగవారిలో ఓ వయసు దాటాక స్ఖలనం అయ్యే పరిస్థితి తక్కువంగా ఉంటుంది. అంతే కాకుండా రోజూ రతి జరుపుకునేవారిలో ఎక్కువసేపు చేస్తేగానీ స్థలనం ఉండదు. ఎందుకంటే బీజకోశాల్లో వీర్యం తయారు కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.కొందరు వ్యాపారాలు, ఉద్యోగాల నిమిత్తం సెక్సుకు కొన్నాళ్లు దూరంగా ఉంటారు. ఇటువంటివారు అన్నాళ్లు గ్యాప్ తీసుకుని సెక్స్‌కు ఉపక్రమించగానే నాలుగైదు రోజులుగా తయారై బీజకోశాలలో నిల్వ ఉన్న వీర్యం నాలుగైదు స్ట్రోకులకే స్ఖలనమైపోతుంది. ఆ తరువాత చాలామంది పురుషులకు సెక్సు పట్ల ఆసక్తి ఉండదు. ఫలితంగా భాగస్వామిలో అసంతృప్తి నెలకొంటుంది.
నాలుగైదు రోజులపాటు సెక్స్‌కు విరామం ఏర్పడినప్పటికీ,సెక్స్‌లో పాల్గొనే శక్తి తమలో ఉంటుందన్న సంగతి చాలామంది పురుషులకు తెలియిదని సెక్సు వైద్యులు చెబుతారు. ఈ విషయం తెలియక చాలామంది డీలా పడిపోతారు. ఒక్కసారికే ఔట్ అయిపోతారు. ఈ పరిస్థితిలో భార్య చొరవ తీసుకుని అతడిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తే రెండవసారి ఎక్కువసేపు సెక్స్ చయగలుగుతారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.