నఖక్షత్రాలు, దేహ స్వభావాన్ని బట్టి గోళ్లు ఎలా ఉంటే నఖక్షత్రాలు పనికి వస్తాయో చెపుతున్నారు. దేన స్వభావాన్ని, సాత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయోగించాలి. అంటే కొన్ని ప్రాంతాలలో వారు నఖక్షత్రాలను తట్టుకోగలుగుతారు. కొన్ని ప్రాంతాలలో వారు తట్టుకోగల్గుతారు. అలాగే కొందరికి సాత్య్మ అంటే అలవాటు ఉన్నవాళ్ళకి పనికి వస్తుంది. నఖక్షత్రాలతోపాటు దంతక్షతాలు కూడా ప్రయోగించాలి. ఇవి రెండు బాహ్యరతిలో (ఫోర్ ప్లేలో) ఇద్దరు ప్రేమికులకు అత్యంత ఆనందాన్నిస్తున్నాయి. నఖాలు పెద్దగా, మలినంగా ఉండకూడదు. కోమలంగా, ప్రకాశంతంగా ఉండాలి. వాటిని ప్రయోగించున్నప్పుడు పడే గుర్తులు గాయం కలిగించినకూడదు. మృదువుగా ఉండాలి. గోళ్లలో నిర్లైఖత అంటే రేఖలు కనపడకూడదు. విరిగిన గోళ్లు పనికి రావు.
శృంగారంలో గోర్ల పాత్రను తక్కువగా అంచనా వేయకూడదు. అవి కీలక పాత్రను పోషిస్తాయి. చుంబనం వల్ల కలిగే అనురాగం వృద్ధి పొందడానికి ప్రేయసీ, ప్రియులు నఖక్షత్రాలు ప్రయోగించాలి. నఖక్షత్రాలు అనువైన ప్రదేశాలు ఇవే. తీవ్ర కామం ఉన్నప్పుడు నూతన దంపతుల్లోనూ, రుతుస్నానం తర్వాత, విరహం అనంతరం జరిగే సంభోగాల్లో దంపతులలో కామ ప్రభావం ప్రచండంగా ఉత్పన్నమైన తరువాత బాహుమూలాలు, భుజాలు, జఘనం, స్తనాలు, పక్కలు, వీపు, స్తనాలు, మధ్యభాగం, మెడ ఈ ప్రధేశాలపై దంతక్షతాలు చెయ్యాలి. విదేశాలు, వెళ్లేటప్పుడు, మద్యపానం తరువాత, నవీన సంభోగంలో కూడా నఖక్షత్రాలు చెయ్యవచ్చు.