•  

సెక్స్ లో దంతక్షతాలు ఎన్నో

Sexual act of a Man on Women
 
స్త్రీపురుషుల లైంగిక కార్యకలాపంలో దంతక్షతాలు ఒక ముఖ్యమైన భాగం. ప్రియుడు ప్రేమవూర్వకంగా ప్రియురాలి పెదవిపై పంటితో చేసే గాట్లను గూఢకం అంటారు. పెదవులు, ఎడమ బుగ్గపై కొంచెం గట్టిగా కొరుకుతూ చేసే దంతక్షతాలను ఉచ్చూనకం అంటారు. కింది పెదవిపై, బుగ్గలపై అభ్యాస విశేషంతో చేసే దంతక్షతాన్ని ప్రవాళమణి అంటారు. పెదవులపై గూఢకం, ఉచ్చూనకం, ప్రవాళమణి అనే మూడు రకాల దంతక్షతాలు చేస్తారు. గూఢకంలో పెదవులపై కొరకరు. పళ్లతో మృదువుగా పట్టుకుని పెదవులు ఎర్రగా అయ్యేంత వరకు ఒత్తుతారు. పెదవులపై గట్టిగే కొరికే ఉచ్చూనకంలో పళ్లగాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రవాళమణిలో పురుషుడు స్త్రీ పెదవులను పళ్లు, పెదవులతో ఒకే చోట గట్టిగా ఒత్తుతాడు. గాట్లు పడవు గానీ పెదవులు ఉబ్బుతాయి. ఈ మూడు రకాలను పెదవులపైనే కాకుండా బుగ్గలపై కూడా చేయవచ్చు. బుగ్గలపై కాస్తా గట్టిగా చేయవచ్చు.

Story first published: Sunday, September 5, 2010, 14:40 [IST]

Get Notifications from Telugu Indiansutras