సెక్స్ అంటే తీసుకోవడమే కాదు

Sex is not only taking
 
జీవిత భాగస్వాముల సంయోగంలోనే సహజీవన రహస్యం దాగుంది. సెక్స్ అంటే తీసుకోవడం మాత్రమే కాదు. ఇవ్వడం కూడా అందులో ఉంది. ఇది ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించింది. భాగస్వామికి ఏం కావాలో గ్రహించి ఇవ్వడం, మనకేం కావాలో చెప్పకనే చెప్పి తీసుకోవడం సెక్స్ లో ఇమిడి ఉంది. అదో ప్రేమసాగర మథనం అంటారు. స్త్రీపురుషులు కలిసి ప్రేమ చిలకరించుకోవాలి. శృంగారామృతాన్ని పంచుకోవాలి. ఒకరి అవసరాల్ని మరొకరు గ్రహించి పరస్పరం తీర్చుకోవాలి. పరస్పరం ఇష్టానిష్టాల్ని పంచుకోవాలి. శృంగారానికి వర్తించే ఈ సూత్రం సంసారానికి కూడా వర్తిస్తుంది. తొలిరాత్రి జరిగే ఈ అవగాహన జీవితాంతం కొనసాగాలి.

Story first published: Thursday, September 2, 2010, 16:54 [IST]
Please Wait while comments are loading...