వీర్యం ఒక్కో పురుషుడిలో ఒక్కోలా ఉంటుంది. ఇది చాలా చిక్కని ద్రవం. ఆడవారి యోనిలో మగవారి వీర్యం స్ఖలించిన తరువాత పురుషాంగం అందులోనే ఉన్నందున కొంత ద్రవం బయటకు రావడం జరుగుతుంది. ఆలా బయటికి వస్తే కొందరు భయపడుతారు. కాని దానికి భయపడాల్సిన పని లేదు. వీర్యం బయటకు రావడం వల్ల నష్టమేమీ ఉండదు. అయితే వీర్యం స్ఖలించినపుడు పూర్తిగా అందులోనే ఉండాలంటే యోని పైకి ఎత్తిన భంగిమలో శృంగారం చేసుకోవాలి. అప్పుడు వీర్యం మొత్తం యోనిలోనే నిలుస్తుంది. యోని నుంచి వీర్యం బయటకు పోవడం వల్ల పిల్లలు పుట్టరనుకోవడం కేవలం అపోహ మాత్రమే.