•  

మహిళల్లో స్వయంతృప్తి అలవాటు

Sex Satisfaction
 
పురుషులకు హస్త ప్రయోగం అలవాటు ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఆడవారిలో కూడా ఆ అలవాటు ఉంటుందని వైద్యులు ఆంటున్నారు. పెళ్లి కాని వారిలో ఇది ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.ఈ తరహా అలవాటు యువతులు, కామవాంఛ అధికంగా ఉండే మహిళల్లో కూడా ఎక్కువగా ఉండటం సహజమని వారు అంటున్నారు. పురుషులతో చూసుకుంటె మహిళల్లో తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మందిలో ఈ అలవాటు ఉన్నట్టు సెక్సాలజిస్టులు చెపుతుంటారు. యువకులకు ఒక్క మార్గంలోనే స్వయంతృప్తి పొందే అవకాశం ఉంది. అదే మహిళల విషయానికి వస్తే పలు మార్గాలు ఉన్నట్టు వారు చెపుతున్నారు.సాధారణంగా యువతుల్లో కామ కోర్కెలు కలిగినపుడు మర్మావయంపై చేతితో ఒరిపిడి చేసుకుంటారు. యోని శీర్షాన్ని వేలితో ప్రేరేపించుకుంటారు.జననేంద్రియాలలోకి కూడా వేలును పోనిచ్చి ఒరిపిడి చేసుకుంటూ సంతృప్తి పొందుతారని చెపుతున్నారు. మరికొందరు వక్షోజాలను ప్రేరేపించుకుని ఆనందపడుతారు.

Story first published: Monday, September 27, 2010, 17:06 [IST]

Get Notifications from Telugu Indiansutras