శీఘ్రస్కలనం ఆమెకు ఎంతో అసంతృప్తికరం

Facts about Premature Ejaculation
 
శృంగారంలో అసంతృప్తికి తావు ఇవ్వకూడదు. ఒక్కోసారి ఇద్దరిలోనూ అసంతృప్తి ఉండవచ్చు. రతిలో అసంతృప్తి చిన్నగా మొదలై చాలా పెద్దదిగా పరిణమిస్తుంది. భాగస్వామిలో అసంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తనకు ఏమైనా అసంతృప్తి ఉంటే భాగస్వామికి స్నేహపూర్వకంగా చెప్పుకోవాలి. సెక్స్ ను ఒక స్పోర్ట్ గా తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

శృంగారం సున్నితమైన వ్యవహారం. చిన్న స్పర్ధలున్నా మృదువుగా పరిష్కరించుకోవాలి. రతిలో తృప్తి ఆమె హక్కు. ఆమెను సంతృప్తి పరచడం అతని బాధ్యత. రతిలో అసంతృప్తి అనేది లైంగిక హింసతో సమానం. మహిళలు శాంతి కాముకులు కాబట్టి సరిపోయింది. లేకపోతే తనను రెచ్చగొట్టి సంతృప్తి పరచకుండా వదిలేసే మగాడిని గన్ ఉంటే కాల్చి చంపేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇది భారతదేశం. ఇక్కడ మహిళలకు సహనం ఎక్కువ.

శీఘ్ర స్కలనం సమస్య ఉంటే వెంటనే సెక్సాలజిస్టు వద్దకు వెళ్ళాలి నాలుగు నుంచి ఆరు వారాల్లో సమస్య పరిష్కారమౌతుంది. మహిళలు పది నిముషాల ఫోర్ ప్లే తర్వాత కనీసం ఐదు నుంచి పది నిముషాల రతి కార్యం ఉంటే తప్ప తృప్తి పడలేరు.కాబట్టి మొదట శీఘ్ర స్కలనం సమస్యను పురుషుడు పరిష్కర్రించుకోవాలి.

Story first published: Monday, August 2, 2010, 18:19 [IST]
Please Wait while comments are loading...