ముఖ్యంగా పురుషాంగం శుభ్రత చాలా అవసరం. ఎందుకంటే పురుషాంగం పూర్వ చర్మం కిండ తయారయ్యే తెల్లటి పాచి దుర్వాసనను విడుదల చేస్తుంది. శిశ్నంపై మూసి ఉంచిన చర్మాన్ని వెన్నక్కి లాగి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సెక్స్ లో పాల్గొన్న తర్వాత కూడా సబ్భుతో శుభ్రం చేసుకోవాలి. ఆమె కూడా యోనిలో ఉండే చర్మం ముడుతలను శుభ్రం చేసుకోవడం అవసరం. సబ్బు నీళ్ళు చాలా వరకు బ్యాక్టీరియాను కడిగేస్తాయి. స్నానం చేసిన తర్వాత అతను మర్మావయం చట్టూ, ఆమె యోని చుట్టూ టాల్కం పౌడర్ అద్దుకోవాలి.
తొలిరేయి ఒక్కటయ్యే నవ దంపతులు ఒక రోజు ముందు నుంచే ప్రత్యేకంగా శుభ్రత కార్యక్రమాలను చేసుకోవాలి. చెవిలో గుబులు నుంచి మర్మాంగ వెంట్రుకల వరకు తొలగించుకోవాలి. పురుషులు చంకల్లోని రోమాలను కూడా షేవ్ చేసుకుని రెండు పూటలా టాల్కమ్ పౌడర్ రాసుకోవాలి. లేకపోతే కిందా, చంకల్లోనూ చెమటపట్టి దుర్వాసన వస్తుంది. పసందైన శృంగారానికి దేహ శుభ్రత ఎంత ముఖ్యమో పడకగదిలో ధరించే దుస్తులు, బెడ్ షీట్లు, దిండ్ల విషయంలో అత్యంత శుభ్రత చాలా అవసరం. అలాగే కెమికల్ పెర్ ఫ్యూమ్స్ కంటే పూల వంటి సహజమైనవి పడక గదిలో పసందుగా ఉంటాయి. అన్ని సీజన్లలో పరిమళ భరిత పూలు లభించవు కాబట్టి అన సీజన్ లో కెమికల్ పెర్ ఫ్యూమ్స్ వాడుకోవచ్చు.