•  

కామసూత్ర-సంభోగంతో ఎన్నో రుగ్మతలు దూరం

Sex can cure more Ailments
 
సంతృప్తికరమైన శృంగారం ఎంతో ఆరోగ్యప్రదం. అనేక రుగ్మతలకు శృంగారమే పరమ ఔషధం. ఈ ఆధునిక కాలంలో దంపతులిద్దరూ ఉద్యోగాల్లో ఉండడం వల్ల మానసిక వత్తిడితో మూడీగా ఉంటున్నారు. ఇద్దరూ ఒక్కటయ్యే సందర్భాలను కోల్పోతున్నారు. సంభోగ భాగ్యం లేకపోయినా ఇద్దరూ ఒక్కటిగా ఆ రాత్రి ఒక్క గంటైనా చక్కటి సంభాషణనలతో గడిపినా శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్తేజం కలుగుతుంది. అలా కాకుండా అలిగి చెరొక గదిలో పడుకుంటే మిగిలేది శూన్యమే.

సెక్స్ లో పూర్తి చెందిన వారి ముఖాల్లో ఉదయం ఎంతో కళ కన్పిస్తుంది. వాళ్ళల్లో పూర్తి ఆత్మ విశ్వాసముంటుంది. ఈ వత్తిడితో కూడిన సమాజంలో రాత్రి పూట సంభోగం ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. అయినా దంపతులిద్దరూ కలిసి నిద్రిస్తే తెల్లవారుజామునైనా ఆ సంభోగ భాగ్యం దక్కుతుంది. పిల్లలు మారాం చేసినా భార్య భర్త చెంతకు చేరాలి. అది ఆడ మగా కెమిస్ట్రీకి సంబంధించిన విషయం. దానిని నిర్లక్ష్యం చేస్తే రుగ్మతల పాలవుతారు.

Story first published: Tuesday, July 27, 2010, 16:24 [IST]

Get Notifications from Telugu Indiansutras