తొలిరేయి టెన్షన్ కు జెల్లీ మంచి మందు

Remedy for First Night Tension
 
ఎవరికైనా మొదటి రాత్రి ఒక మధురమైన అనుభూతి. కానీ కొందరికి ఆ రాత్రి ఆశాభంగమే అవుతుంది. తొలి కలయికలో కొందరు మగువలకు బాధ కలుగుతుంది. అతను ఆవేశం తట్తుకోలేక విజృంభిస్తే ఆమె బాధతో కేకలు పెడుతుంది. తొలి కలయిక బాధాకరంగా మారకుండా చిట్కాలు ఉన్నాయి. ఆమె మనసు సెక్స్ కి సమాయత్తమైతే యోని కండరాలు పట్టు వదిలేస్తాయి. దానితో యోని మార్గం వదులు అవుతుంది. యోనిలో ద్రవాలు స్రవించి అంగప్రవేశం సులభంగా జరుగుతుంది. ఇటువంటి అనుకూల పరిస్ధితి ఏర్పడాలంటే ఓపికగా చాలా సేపు ఫోర్ ప్లే చేయాలి. ఆమె మైమరిచిపోయి అతడిని సెక్స్ కు ఫోర్స్ చేసేలా చూసుకోవాలి.

తొలి రాత్రి అంతే పాల గ్లాసే కాదు, జెల్లీ కూడా అవసరం. జెలోకైన్ జెల్లీ, కెవై జెల్లీ, ఫెయిన్ జెల్లీని ముందుగానే దగ్గర ఉంచుకోవాలి. అతను చూపుడు వేలిపై ఈ జెల్లీలలో ఏదో ఒకటి రాసుకుని యోని ద్వారం చుట్తూతా రాయాలి. తర్వాత చూపుడు వేలుని యోని మార్గంలోకి సున్నితంగా జొప్పించాలి. యోని మార్గాన్ని అలా అలా మెల్లగా వెడల్పు చేయాలి. అలాగే ఆమె వెల్లకిలా పడుకుని కాళ్ళు అటూ ఇటూ జరుపుకుని అతను సులభంగా అధిరోహించేలా చూసుకోవాలి. అతను తొందరపడకూడదు. ఆమెనే తొందరపడేలా చేయాలి.

Story first published: Tuesday, July 6, 2010, 17:48 [IST]
Please Wait while comments are loading...