సెక్స్ లో సమర్ధంగా పాల్గొనడానికి మనసు తేలికగా ఉండాలి. మానసిక వత్తిడి సెక్స్ సామర్ద్యాన్ని హరిస్తుంది. యువకుల్లో చాలాసార్లు అంగం గట్టిపడుతుంది. ఎంతో బాగా వాళ్ళు సెక్స్ లో పాల్గొని ఆమెను సంతృప్తి పరుస్తారు. కానీ అప్పుడప్పుడు కోరిక ఉన్నా అంగం మెత్తగా ఉండిపోతుంది. లేదా రతి మధ్యలో అంగం నీరసించిపోయి ఇద్దరికీ తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. తామ మానసిక ఒత్తిడికి గురయ్యామన్న విషయం చాలా మందికి తెలియదు. మానసిక ఒత్తిడే వారి అంగస్తంభన వైఫల్యానికి కారణమవుతుంది.
ఇటువంటి వారికి మందూ మాకూ అవసరముండదు. కంటినిండా నిద్రపోవడమే పరిష్కారం. మనసును ఉల్లాసంగా ఉండే విధంగా చూసుకోవాలి. యోగా, భావాతీత ధ్యానం మనసు భారాన్ని తగ్గిస్తాయి. తేలికైన మనసు చురుకైన సెక్స్ కు సోపానం. ఆమె కోరుకున్నంత సెక్స్ అందించగలనా, ఆమెను మెప్పించగలనా అన్న టెన్షన్ వల్ల కూడా చాలామందిలో అంగ స్తంభన వైఫల్యానికి దారి తీస్తున్నాయి. సెక్స్ చాలా క్యాజువల్ గా స్పోర్టివ్ గా జరగాలి. సెక్స్ విషయంలో ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ, సహకారం ఉండాలి. ఈ కోరిక తీర్చడానికే నేనున్నాను అన్నట్టు ఆమె ఉండాలి. నిన్ను సంతృఅప్తి పరచడానికే నేనున్నది అన్న ఆత్మ విశ్వాసంతో అతను ఉండాలి. అప్పుడు ప్రతిరాత్రీ వసంతరాత్రే అవుతుంది.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.