•  

కామసూత్ర-రతిలో ఆమెకు ఎన్నో భావప్రాప్తులు

Intercourse
 
సెక్స్ లో అతను తొందరగా సుఖప్రాప్తి పొందుతాడు. అతని స్కలనం పది సెకన్లు ఉంటుంది. కానీ ఆమె సుఖప్రాప్తి సముద్రపు అలల దొంతరగా ఉంటుంది. మూడు నాలుగుసార్లు ఆమెకు సుఖప్రాప్తి కలుగుతుంది. రతిలో పాల్గొన్నప్పుడు మనసు ఉత్తేజం పొందడం, కామనాడులు స్పందించడం మీద ఆమె సంతృప్తి ఆధారపడి ఉంటుందే తప్ప పురుషాంగ పరిమాణం పెద్ద ప్రభావం చూపదు.

ఆమె తన మనసులోని భావాలను భర్తతో స్పష్టంగా చెప్పాలి. సెక్స్ లో ఎలా ఉంటే ఎలా చేస్తే బాగుటుందని తాను భావిస్తుందో నిక్కచ్చిగా చెప్పగలగాలి. తనకి ఏది ఇష్టమో, ఏది అయిష్టమో చెప్పాలి. భర్త కూడా ఆమె కోరికలకు విలువ ఇవ్వాలి. కొందరికి యోని చూషణ చాలా ఇష్టంగా ఉంటుంది. అవయవాలు అతి శుభ్రంగా ఉన్నంత వరకు యోని, అంగ చూషణ ఏమాత్రం హానికరం కావు. వాత్సాయనుడు కూడా ఇదే విషయం సెలవిచ్చాడు. యోని, అంగ చూషణలో చాలా మంది ఎంతో అలౌకిక ఆనందాన్ని పొందుతారు.

Story first published: Wednesday, July 21, 2010, 18:02 [IST]

Get Notifications from Telugu Indiansutras