•  

కామసూత్ర- సిటింగ్ భంగిమ ప్రాధాన్యత

Importance of sitting position in Sex
 
సెక్స్ లో సిటింగ్ భంగిమకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం దంపతులు ఈ భంగిమ ద్వారా ఎక్కువ సేపు సంభోగ ఆనందంలో తేలియాడగలుగుతున్నారు. డెసింగ్ టేబుల్ ఎదురుగా భర్త స్టూల్ మీద కూర్చుని ఉండగా, భార్య వెనుదిరిగి నగ్నంగా అతని వళ్ళో కూర్చోవాలి. అమె నిలువుటద్దంలో చూసుకుంటూ అంగ ప్రవేశం కానించుకుని నిదానంగా కకదలికలు సాగించాలి. భర్త ఆమె మెడ ఒంపుల్లో ముద్దాడుతూ వక్షోజాలను మృదువుగా వత్తుతూ ఉండాలి. ఈ భంగిమలో పద్ద వత్తిడి లేకపోయినా ఎక్కువ సేపు రతి సాగుతుంది కాబట్టి ఆమె పూర్తి సంతృప్తి చెందగలదు. ఇద్దరూ అద్దంలో ఆ కార్యాన్ని చూసుకోవడం వల్ల గొప్ప థ్రిల్ ఉంటుంది.

ఈ భంగిమకు ముందు ఇద్దరూ కొంత సేపు ఓరల్ సెక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆమె యోని శీర్షాన్ని అతను పెదవులతో బంధిస్తూ నాలుక మొనతో ప్రేరేపించాలి. ఆమె అతని శిశ్నాగ్రాన్ని చుంబించాలి. దీనివల్ల అతనిలో కొన్ని రోజుల తర్వాత నిగ్రహశక్తి పెరిగి శీఘ్ర స్కలన సమస్య దూరమవుతుంది.

Story first published: Thursday, July 29, 2010, 17:38 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras