
నవ దంపతుల్లో ముద్దుకంటే ముందు కావలన్పించేది కౌగిలింత. కౌగిలింతలో ఆపాద మస్తకం స్పందిస్తాయి. రెండు హృదయాలు దగ్గరై గుండె చప్పుళ్ళు విన్పించి మదన తాపాన్ని రెచ్చగొడతాయి. ఆలింగనంలో స్త్రీలో కామం ఓకటికి పది రెట్లు పెరుగుతుందంటారు ప్రముఖ సెక్సాలిజిస్టు డాక్టర్ సమరం. ఆమెలో ఆ మూడ్ పెరగగానే చెట్టుకు లత అల్లుకున్నట్టు అతడిని పెనవేసుకుపోతుంది. అది ప్రేమ సరిహద్దు కూడా దాటేసిన కామ భావన. ఆమె అతడిని గట్టిగా కౌగలించుకుని తన ముఖం పైకెత్తి అతడిని ముఖాన్ని కిందికి వంచి అతని కళ్ళల్ల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. ఆమె వక్షోజాలు అతనికు బలంగా తగులుతుండగా ఒక చక్కటి నవ్వు నవ్వుతుంది అచ్చం బాపూ సినిమాలో లాగా. ఇంకా కొంచెం మూడ్ వస్తే అతడి పెదవులను అందుకుని వెచ్చగా ముద్దులు పెడుతుంది.
ఇవి పగలు పడక గదిలో కాకుండా క్యాజువల్ గా ఏ గదిలోనైనా నవ వధువులు ఒలకబోసుకునే ఎక్స్ ప్రెషన్లు. రాత్రి శృంగారానికి ఇవి చక్కటి పునాదులవుతాయి. మరికొన్ని ముచ్చట్టు వచ్చే సంచికలో....



Click it and Unblock the Notifications




