హస్తప్రయోగం విషయంలో కుర్రకారుకు అనేక అనుమానాలుంటాయి. అవన్నీ సహజమని కంగారు పడాల్సిన అవసరం లేదని మన డాక్టర్ సమరం గారు ఎప్పుడో చెప్పేశారు. స్త్రీలలోనైనా పురుషుల్లో అయినా స్వయంతృప్తి అలావాటు సహజమైనది. స్త్రీలలో సెక్స్ ఆలోచనలు కలిగినప్పుడు యోనిని చేతితో ఒరిపిడి చేస్తారు. యోని శీర్షాన్ని వేలితో ప్రేరేపిస్తారు. యోని మార్గం లోకి వేలును లేదా వేళ్ళను పోనిచ్చి ఒరిపిడి కలిగిస్తారు. పెళ్ళికు ముందే సెక్స్ కు ఇష్టపడని యువతులు, అక్రమ సంబంధాలంటే నచ్చని గృహిణులు ఇటువంటి సేఫ్ మార్గాలను అనుసరిస్తారని డాక్టర్ సమరం తన అనుభవసారంతో అనేక సందర్భాల్లో చెప్పారు.
ఈ విధంగా ఎంత కృత్రిమంగా స్వయంతృప్తి పొందినా అది నిజంగా ఆడ, మగ సహజ కలయిక అంత హాయిని ఇవ్వదు. కారణం ఏమిటంటే బాడీ కెమిస్ట్రీ. అతని చంకల్లో విడుదలయ్యే సహజ రసాయనాలు ఆమెను ఓలలాడిస్తాయి. అలాగే ఆమె శరీరంలో విడుదలయ్యే రసాయనాలు అతని మత్తు కలిగిస్తాయి. సృస్టి రహస్యం ఇక్కడే దాగి ఉంది. అయితే హస్త ప్రయోగం వల్ల ఊహాశక్తి పెరిగుతుంది. అది నిజ జీవిత విజయాలకు కూడా పనికి వస్తుంది. కానీ నిజమైన శారీరక మానసిక ఆనందం ఆడ మగ కలయిక వల్లనే సాధ్యం. ఇద్దరూ కలిసి ఉంటే భావప్రాప్తి కలగపోయినా ఆ ఆనందం స్ధాయి ఎక్కువగా ఉంటుంది.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.