•  

రతిలో మసాజ్ ప్రాధాన్యం

Massage importance in Intercourse
 
64 కళల్లో కామకళ కూడా ఒకటి. వాత్సాయనుడు రతిని ఒక కళగా అభివర్ణించాడు. దంపతులైనా, ప్రేమికులైనా తాము తమ సంతృప్తి కోసం కలిసే ప్రతి కలయికను కళగా భావించాలి. రోజూ సెక్స్ లో పాల్గొనాలా? వారానికి నాలుగుసార్లు పాల్గొనాలా అన్నది వారి లైంగికాసక్తిని బట్టి ఉంటుంది. అయితే సెక్స్ ను హడావుడిగా ప్రారంభించి గాబరాగా ముగించకుండా అందుకు న సమయాన్ని ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ మన్మధ సామ్రాజ్య మల్ల యుద్ధం ముగిసిన తర్వాత కూడా విశ్రాంతికి తగిన సమయం ఉండేలా చూసుకోవాలి.

సెక్స్ లో ఫోర్ ప్లే చాలా ముఖమన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో మసాజ్ అనేది చాలా మజాగా ఉంటుంది. పురుషునిలో కంటే స్త్రీలో కామనాడులు ఎక్కువగా ఉంటాయి. ఆ నాడులన్నీ స్పందనలకు గురవుతుంటే ఆమెలో కామోద్రేకత వేగం సులువుగా అందుకుంటుంది. భర్త ముందుగా ఏదో ఒక సుగంధ లేపనం తీసుకుని ఆమె కాళ్ళతో మొదలుకుని తొడల వరకు తర్వాత నడుము నుంచి మెడ వరకు స్పృశించాలి. సుకుమారంగా మర్దన చేయాలి. ఆమె ఎక్కువగా ఎక్కడ స్పృశించమంటే అక్కడ ఎక్కువ సేపు చేయాలి. భార్య కూడా భర్తకు చాతీ, బొడ్డు, నడుం, వెన్నుపూసపై అయిల్ మసాజ్ చేయాలి. ఈ స్పర్శలు ఆమెలో చక్కటి తృప్తిని, అతనిలో కామ సామర్ధ్యాన్ని పెంచుతాయి.

Story first published: Monday, June 28, 2010, 16:46 [IST]

Get Notifications from Telugu Indiansutras