•  

సెక్స్ లో ఆమె పైకి వస్తే హాయే హాయి

Woman on top position
 
సెక్స్ లో పురుషాంగం పాత్ర ఎంత ముఖ్యమైనదో స్త్రీల యోనిలోని క్లిటారిస్ పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. క్లిటారిస్ అంటే యోని పై భాగంలో కంది గింజ సైజులో ఉంటుంది. ఉద్రేకం చెందిన తర్వాత కొంత మందిలో వేరుసెనగ గింజంత సైజులో కూడా ఉండవచ్చు. సెక్స్ కోరిక కలిగినప్పుడు అది తీవ్ర ఉద్రేకానికి గురవుతుంది. సైజులో చిన్నగా ఉన్నా పురుషాంగానికి దీనికి అనేక పోలికలు ఉన్నాయి. దీనికి కూడా పురుషాంగానికి ఉన్నట్టే పల్చటి కవర్ ఉంటుంది. స్త్రీ సెక్స్ లో సుఖప్రాప్రి పొందడానికి ఇది చాలా ముఖ్యమన్న విషయం తెలిసిందే. ఓరల్ సెక్స్ లో కూడా నాలుకతో ప్రధానంగా ప్రేరేపించవలసింది దీనినే.

యోనిశీర్షానికి మంచి ఒరిపిడి కలిగి ఆమెకు త్వరగా సుఖానుభూతి కలగాలంటే పురుషుడు కింద ఉండి స్త్రీ అతని పై నుంచి రతి సాగించే భంగిమ అత్యుత్తమం. ఈ భంగిమలో ఆమె తన క్లిటారిస్ కు ఇంకా బాగా ఒరిపిడి కలిగేలా పొజిషన్ ను సెట్ చేసుకుని తనకు నచ్చిన వేగంలో రతి క్రీడ సాగించవచ్చు. చాలా మందికి ఈ భంగిమ ఇష్టంగా ఉంటుంది కానీ ఈ పురుషాధిక్య సమాజంలో తమ ఇష్టాఇష్టాలను చెప్పుకుంటే ఏమనుకుంటాడోనన్న బిడియం ఉంటుంది. ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉంటే మొదట ఆమెను ఈ భంగిమను ఆచరింపజేసి, కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత అంగాలు విడిపోకుండానే అతను పైకి వచ్చి వేగంగా రతీ జరిపితే గొప్ప థ్రిల్ ఉంటుంది. ఇద్దరూ సమానమన్న భావన కలుగుతుంది.

Story first published: Sunday, June 27, 2010, 16:17 [IST]

Get Notifications from Telugu Indiansutras