•  

శోభనం గదిలో సొగసైన విధానాలు

First Night Tips
 
స్త్రీలు ఉంటారు ఎంతో సుకుమారంగా. మనసు మృదువు. కొత్త అనుభవమంటే కొంత జంకు. కొత్త పెళ్ళి కూతురుకి సెక్స్ కోరిక ఉన్నా సిగ్గు వెనక్కి నెడుతూ ఉంటుంది. సిగ్గు, భయం, కంగారు ఆమెను ముందుకు వెళ్ళనివ్వవు. శోభనం రాత్రి గానీ ఆ తర్వాత గానీ కొత్త పెళ్ళి కొడుకు మెళకువగా, సున్నితంగా వ్యవహరించాలి. చాలా మంది నవ దంపతుల మధ్య ఆ తొలి మూడు రోజుల్లోనే స్పర్ధలు ఏర్పడుతున్నాయి. ఆ తర్వాత అవి పెరిగి పెద్దవై వివాదాలకు దారి తీస్తున్నాయి.

నవ వధువుకి అతని మీద ప్రత్యేక ప్రేమ కలగాలంటే అతను మొదట మంచి ఆత్మ విశ్వాసంతో కన్పించాలి. ప్రేమ అతని కళ్ళల్లో తొణికిసలాడాలి. చక్కటి సందర్భోచిత మాట తీరును ప్రదర్శించాలి. దేనికీ తొందరపడకూడదు. ఇంకా ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ దాంపత్య జీవితం ఉంది. ఇప్పుడే అలా ఆమెను ఇబ్బందికి గురి చేసి ఆబగా అలా ఎగబడితే ఎలా? అతను ఎంతో మంచి హృదయమున్నవాడు. తనని ఎంతో ప్రేమగా లాలనగా దగ్గరకు తీసుకుంటాడు అన్న భావన ఆమెకు కలగాలి. ఇలా చేయకుండా ఒక జంతువులా ఆతృతగా ఆ తొలిరేయి తొలి నిముషాల్లోనే అతను తొందర పడితే ఆమె భయభ్రాంతురాలవుతుంది. కొందరిలో ఇలాగే సెక్స్ అంటే విముఖత ఏర్పడుతుంది.

కొత్త పెళ్ళి కూతురు ఎప్పుడూ కొంత ప్రేమను, నాజూకు తనాన్ని కోరుకుంటుంది. ఆమె పాల గ్లాసుతో గదిలో అడుగుపెట్టగానే ఆతృతగా కౌగిలించుకుని, ఇనుప కౌగిలిలో బిగించుకుని, బలవంతంగా అమెను వివస్ర్తురాలిని చేసి, వారింఇచ్నా అంగప్రవేశానికి ఊపక్రమించడం చేస్తే ఆమెలో అసహ్యం, ఆగ్రహం పెల్లుబుకుతాయి. ఆ సంభోగానికి ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండదు. రసాభాస అవుతుంది. అమెను సున్నితంగా తాకుతూ మాటల మీద మాటలు చెప్పుకుంటూ పోతే ఒక అరగంట తర్వాత ఆమే దారికి వస్తుంది. అతడికి దారి చూపిస్తుంది!!! మిగితా విశేషాలు రేపటి సంచికలో.....

Story first published: Tuesday, June 29, 2010, 17:45 [IST]

Get Notifications from Telugu Indiansutras