•  

సెక్స్ కి ముందు ముద్దు ముచ్చట

Power of Kiss
 
మొదటి సెక్స్ అనుభవం ఎలా మనసులో ఒక ముద్ర వేసుకుంటుందో అలాగే మొదటి ముద్దు కూడా గుర్తుండి పోతుంది. ప్రేయసీ ప్రియుల మధ్య ముద్దు అనేది అత్యంత గొప్ప మధురానుభూతి. మన్మధ సామ్రాజ్య రహదారిలో ముద్దు ఒక టోల్ గేట్ వంటిది. ప్రేమానురాగాలను ఎంతో గొప్పగా వ్యక్తం చేయగల శక్తి ముద్దుకే ఉంటుంది. ముద్దులకు హద్దులు లేవు. ప్రేయసీ ప్రియులు శరీరంపై ఎక్కడైనా ముద్దుల వర్షం కురిపించవచ్చు.

కొంతమంది స్త్రీలు కొన్ని సున్నిత శరీరభాగాల్లో ముద్దుల వల్ల తమను తాను మరిచిపోతున్నట్టు, పారవశ్యంతో ఒక్కోసారి నిగ్రహం కోల్పోయి భావప్రాప్తి కూడా పొందినట్టు ప్లేబోయ్ పత్రిక చాలా మంది అతివల అనుభూతుల టెస్టిమోనియల్స్ ను ప్రచురించింది. ఎంతో రఫ్ గా ఉండే పురుషాంగం ఎంతో కష్టపడితే కానీ సాధించలేని స్త్రీ భావప్రాప్తిని అతి సున్నితమైన పెదవులు, నాలుక సాధించగలగడం నిజంగా సృష్టి గొప్పదనమే.

ప్రేయసీ ప్రియుల్లో ఎవరైనా సీరియస్ గా ఉన్నా రెండు సెకన్ల కిస్ తో సెక్స్ మూడ్ లోకి తీసుకువచ్చే శక్తి ఒక్క కిస్ కే ఉందంటున్నారు బాడీ సైకాలజిస్టులు. పెదాలను మూసి ఉంచే, పెదాలను అద్దుతూ చేసే ముద్దులు, పెదాలను బాగా తెరచి గాఢంగా వత్తిడి చేస్తూ ఇచ్చే ముద్దులు, పెదాలతో జుర్రుకుంటూ నాలుకను నోట్లోకి చిప్పించి ఇచ్చే ముద్దులు శృంగారంలో అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తాయి. ముద్దులకు బుగ్గలు మైసూర్ పాక్, రసగుల్లాలు, జిలేబీలు అవుతాయి. అదేమి చిత్రమోగానీ ముద్దు పెట్టుకోవాలనుకోగానే అప్రయత్నంగా పెదాలు మొదట బుగ్గల మీదికే చేరుకుంటాయి. అతను ఇచ్చే ముద్దుకు ఆమె బుగ్గలు కెంపులవుతాయి. ముద్దులను "చుప్" మనే శబ్దంతో చేసుకుంటే ఇంకా ఎంతో హాయి.

Story first published: Friday, May 28, 2010, 17:54 [IST]

Get Notifications from Telugu Indiansutras