పురుషాంగం సైజ్ కొంత పెంచవచ్చు: న్యూరో సైన్స్ పత్రిక

Birth control pills
 
పురుషాంగం సైజును ఒక అంగుళం వరకు కృతిమ పద్ధతుల ద్వారా పెంచవచ్చని జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ వెల్లడించింది. పురుషాంగం సైజును పెంచే మాత్రలు, పరికరాలపై ఇంటర్నెట్ లో వస్తున్న యాడ్స్ ను చాలా మంది విశ్వసించడం లేదు. ఒక అంగుళం వరకు పెంచవచ్చని ఈ స్టాండర్డ్ పత్రిక వెల్లడించడం విశేషం. పత్రిక వెల్లడించిన మరికొన్ని సెక్స్ వాస్తవాలు ఈ కింద చదవండి.

సెక్స్ లో బాగా ఉద్రేకం చెంది ఉన్న పురుషుడి చెమట విభిన్నంగా ఉండి, ఆడవారికి మరింత గిలిగింత కలిగిస్తుందట. ఇది పాత వాస్తవమే యినా ఈ పత్రిక ప్రత్యేకంగా రాయడం విశేషం. చాలా మందికి కండోమ్ తో రతి కార్యం సంతృప్తిని ఇవ్వదు. ఇటువంటి వారు కండోమ్ లేకుండా సెక్స్ లో పాల్గొని వీర్య స్కలనం అయ్యే ముందు అంగాన్ని బయటికి తీసేయాలి. ఇది మరో 30 సెకన్లకు అయిపోతుందనగా తీసేయడం మంచిది. చివరి క్షణం వరకు ఉంటే అనుకోకుండా యోని లోపలే స్కలనమైపోయే ప్రమాదముంది.

పేద కుటుంబాల్లోని 11-16 మధ్య వయసు పిల్లల్లో 25 శాతం చట్ట విరుద్ధమైన సెక్స్ లో పాల్గొంటున్నట్టు వెల్లడైంది. అధికంగా హస్తప్రయోగం చేసుకునే వారిలో ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ. గర్భ నిరోధక మాత్రలు మొటిమలను కూడా నివారిస్తాయన్న మాయదారి ప్రకటనలను నమ్మ వద్దు. ఈ విధమైన ప్రకటనలను మానుకోవాలని అమెరికా ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సూచించింది. మహిళలు సెర్వికల్ క్యాన్సర్ రాకుండా చూసుకోవాలంటే 21 ఏళ్ళ తర్వాత ప్రతి మూడేళ్ళ కోసారి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అక్రమ సంబంధాలు అన్ని వేళలా మజాను ఇవ్వవు. వేడిలో తప్పు చేసినా పురుషుల్లో ఆ అపరాధ భావం ఉంటుందట. మహిళల్లో అయితే ఆ భావం ఇంకా ఎక్కువని తేలింది.

Story first published: Monday, December 28, 2009, 17:03 [IST]
Please Wait while comments are loading...