•  

సుదీర్ఘ సంభోగం సాధ్యమే!

Extended lovemaking
 
మీరు వృత్తి జీవితంలో చాలా స్పీడ్. అందుకే ఇన్ని విజయాలు. అది ఆమెకు ఎంతో నచ్చుతుంది. మీరు పడక మీద ఇంకా స్పీడ్. పని త్వరగా ముగించుకుంటారు. అది మాత్రం మీ విజయం కాదు, అపజయం. దానిని ఆమె అసహ్యించుకుంటుంది. భార్యలు ఎంత సిగ్గరులైనా మీరు చేసే సంభోగం ఆమెను సంతృప్తి పరచకపోతే ఏదో ఒక రోజు ఆమె బయటపడి తీరుతుంది. ఇంకా ఎక్కువ సేపు సంభోగించాలని ఏ మగవాడికైనా ఉంటుంది. కానీ అది అంత తేలిక కాదు.అయినా బాధపడవద్దు. కొన్ని టెక్నిక్స్ అవలంభిస్తే దీర్ఘకాలంలో అది సాధ్యమే.

ప్రతిరోజూ కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఆమెతో గంటలతరబడి గడిపే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండిలా.ఆ ప్రణయ ఘడియలను పండుగలా జరుపుకోండి. ఒకరోజు ముందు నుంచే బాగా విశ్రాంతి తీసుకోండి. సెక్స్ కు శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆ తర్వాత మానసిన నిబ్బరం, ఆలోచనల్లో సృజనాత్మకత అవసరం.

భావప్రాప్తి
ఒకసారి భావప్రాప్తి కలిగిన తర్వాత అంతా అయిపోయిందని భావించి అటు తిరిగి గురకపెట్టి నిద్రపోకూడదు. ఒకటి అయిన తర్వాతే అసలు యుద్ధానికి సిద్ధం కావాలి. రెండో సారి పాపులర్ భంగిమను వదిలేసి కొత్త భంగిమలతో కుస్తీ పట్టాలి. మగవాడు పైన, ఆమె కింద ఉండే భంగిమ చాలను కుంటే మీరు వెనుకబడిపోయినట్టే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చదువుతున్న భారతీయ కామసూత్ర పుస్తకం పేజీలు కొన్ని తిప్పి చూడండి. మీకు మతిపోతుంది.

మీ సెక్స్ పార్టనర్ తో సరస సంభాషణ చేయండి. ఆమెను నవ్వించండి, కవ్వించండి. ఆమె తీవ్ర కోర్కెతో ఆహ్వానించేంత వరకు తొందరపడకండి. ప్రతి అవయవాన్ని మృదువుగా స్పృశిస్తూ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఎంతసేపైనా గడపండి. ముద్దులు అన్నిటి కంటే ప్రధానమన్నది మరువకండి.

మద్యం అలవాటు ఉంటే పరిమితమే
"మద్యం కోరికను పెంచుతుంది, కానీ సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది" అని ఒక ఆంగ్ల కవి స్పష్టంగా చెప్పారు. అలవాటు ఉంటే ఒకటిన్నర పెగ్గుకు మించి తాగకండి. తాగేటప్పుడు కూడా సమస్యల గురించి ఆలోచించకుండా శృంగార భావనలను మనసులోకి తెచ్చుకోండి. ఎక్కువ తాగితే దీర్ఘకాలంలో అంగస్ధంభన సమస్యలు వచ్చి అది వడిలిపోయిన తోటకూర కాడ అవుతుంది.

శృంగారంలో సృజనాత్మకత
అంతా ఆ ఒక్క చిన్న అంగంతోనే అయిపోవాలని అనుకోవద్దు. శృంగారంలో సృజనాత్మకత అవసరం.ఆమెను సరదాలో ముంచి వైబ్రేటర్ల వంటి సెక్స్ టాయ్స్ సహాయం తీసుకోవచ్చు. ఆమెను మరింత ఆనందపెట్టవచ్చు. శృంగార సమయంలో కోరికలను పెంచే ఆహారాన్ని తీసుకోండి. ఐస్ క్రీమ్, చాక్లెట్ సాస్ వంటి వాటిని పడక పక్కన పెట్టుకుని సరస సంభాషణలు చేస్తూ ఒకరి ఎంగిలి క్రీమ్ ను ఒకరు తింటూ ఎంజాయ్ చేయవచ్చు. దీనివల్ల ఎంగ్జయిటీ పోయి నిబ్బరం వస్తుంది. ఆ నిబ్బరం శీఘ్ర స్కలనాన్ని నిరోధిస్తుంది.

ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు చాలా సేపు సెక్స్ చేయడం ప్రాక్టీసు చేశారు. గ్రేట్! కానీ ఇక్కడా సమస్యలున్నాయి. అరగంటకు పైగా సెక్స్ కొనసాగిస్తే మర్మాంగాలు డ్రై అయిపోతాయి. కాబట్టి నాన్ స్టిక్కీ జెల్లీని దగ్గర పెట్టుకోండి. గ్లాసు నీళ్ళను కూడా ఉంచుకోండి. తాగడానికే కాకుండా మర్మాంగాలపై చల్లడానికి ఉపయోగించుకోండి. మన్మధ యాత్ర కొనసాగించండి.

Story first published: Tuesday, November 3, 2009, 18:17 [IST]

Get Notifications from Telugu Indiansutras