•  

శృంగారంలో కౌగిలింతలు, ముద్దులు ముఖ్యం

Kissing and Hugging
 
సంభోగ సమయంలో ముద్దులు "కామకళ"కు పరాకాష్టలు. సంభోగ సమయంలో మొదటి నుంచి చివరి వరకు ఉండేవి కౌగిలింతలు, ముద్దులే. కామోద్రేక ఆరంభంలో కౌగిళ్ళలో సాంధ్రత అధికంగా ఉంటుంది. ఆ నుభూతులే కాం వాంచను బలీయం చేస్తూ రకరకాల కోరికలకు నాంది పలుకుతాయి. దంపతులిద్దరూ ఎంత వీలైతే అంత నగ్నంగా ఒకర్నొకరు గాఢంగా హత్తుకుంటూ సున్నితంగా ప్రవర్తించాలి.

సెక్స్ సమయంలో ముద్దులు మధురానుభూతులు కలిగిస్తాయి. ముద్దులకు హద్దులు ఉండవు. భాగస్వాములు ఎక్కడైనా ముద్దు పెట్టుకోవచ్చు. శరీరంలోని కామనాడుల లొకేషన్ ను బట్టి కొందరికి కొన్ని చోట్ల ముద్దు పెడితే కామోద్రేకం తీవ్రమౌతుంది. పెదాలు- పెదాలు- నాలుక- నాలుక ముద్దులు ఎవరికైనా ప్రగాఢ ఉద్రేకాన్ని కలిగిస్తాయి. సహజంగా స్త్రీలు సిగ్గరులు కాబట్టి తన భార్య ఎక్కడ ముద్దు పెట్టుకుంటే తీవ్రంగా స్పందిస్తుందో పురుషుడే అనుభవంలో కనుగొనాలి. జంట ఆవేశంగా వేగంగా ఇష్టానుసారంగా ముద్దులు పెట్టుకోకూడదు. దాని వల్ల కామోద్రేకం తీవ్ర స్ధాయికి చేరి అసలు కార్యం అర్ధంతరంగా ముగిసిపోయి ఇద్దరికీ అసంతృప్తి కలిగించవచ్చు.

ముద్దు అనేది కేవలం ఒకరినొకరు ఎంత గాఢంగా కోరుకుంటున్నారో అనే దానికి సంకేతమే తప్ప అదే సంపూర్ణ శృంగారం కాదు. దంపతులు ఒకరినొకరు కోరుకుంటూ, వీలయినంత ఎక్కువ సేపు కౌగిళ్ళల్లో ఉంటూ, ముద్దులు పెట్టుకుంటూ, మధ్య మధ్యలో సరస సంభాషణలు చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత చివరికి ఎప్పుడో ప్రత్యక్ష సంభోగ సమరానికి దిగాలి. మధ్య మధ్యలో ముద్దుల విషయం మరిచిపోకూడదు. రతి పతాక స్ధాయిలో పెదాలు- పెదాల ప్రత్యక్ష ముద్దు సుఖానుభూతులను ఎన్నో రెట్లు పంచుతుంది.

Story first published: Tuesday, November 24, 2009, 10:08 [IST]

Get Notifications from Telugu Indiansutras