•  

ఆమె అందాలకు అతను బానిస అవుతాడిలా...

Get pleasure from these parts
 
అందమైన పద్మినీ జాతి స్త్రీ మెడను శంఖంతో పోల్చుతారు. స్త్రీ మెడ ఒంపులు పురుషుడికి ప్రత్యేక ఆకర్షణ. అక్కడ ముద్దు పెట్టుకుంటే స్త్రీలు మెలికలు తిరిగిపోతారు. అక్కడ సున్నితమైన కామ నాడులు ఎక్కువగా ఉంటాయి. పురుషుడు తన చేతులను ఆమె బాహుమూలాల్లోంచి ముందుకు పోనిచ్చి, గాఢంగా బంధించి ఆమె వక్షోజాలు తన చాతీకి తగులుతుండగా, ఆమె రెండు మెడ వంపుల్లో గాఢంగా ముద్దులు పెట్టుకోవాలి. అప్పుడు గమ్మత్తైన మత్తు ఇద్దరిలోనూ ఆవహిస్తుంది.

శరీరంలో సెక్స్ హార్మోనులను ఉత్తేజితం చేసే శక్తి బాహు మూలలు (చంకలు)కు ఉంది. ఆమె బాహుమూలల నుంచి వెలువడే ఓక రకమైన మదపు పరిమళం పురుషుడికి అశ్వాన్ని మించిన శక్తిని ఇస్తుంది. బాహుమూలలను సబ్భుతో శుభ్రం చేసుకుంటే చాలు. ఎటువంటి కృత్రిమ స్ప్రే అవసరం లేదు. సహజమైన పరిమళం దానంతట అదే వెలువడి పురుషుడిని వివశుడిని చేస్తుంది. ఆమె బాహు మూలలను నాలుకతో సున్నితంగా అతడు స్పృశించాలి. ఆ తర్వాత ఆమె కూడా అతనికి అదే పని చేయాలి.

స్రీ శరీరంలో పురుషుడికి అత్యంత ఆకర్షణీయమైనవి వక్షోజాలు. అందుకే స్త్రీలు వీటి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. లైంగికంగా భర్త స్పర్శతోనూ, మాతృమూర్తిగా బిడ్డ పాలు తాగేటప్పుడు ఆమె అంతులేని పారవశ్యానికి గురవుతుంది. ఎంతో సున్నితమైన వక్షోజాల విషయంలో పురుషుడు రఫ్ గా ఉండకూడదు. ఎంత సున్నితంగా వాటిని స్పృశిస్తే ఆమెకు అంత ఆనందం కలుగుతుంది. వక్షోజాల మొనలు ఎంతగా నిగిడితే అంతగా ఆమె ఉద్రేకం చెందినట్టు లెక్క. వాటి మొనలను నాలుకతో స్పృశించాలి. దీని తర్వాత తన చాతీ మీద వాలిపోయి తన మొనలను కూడా ఆమె నాలుకతో స్పృశించేలా చేసుకోవాలి. ఇవన్నీ ఫోర్ ప్లేలో సగ భాగమే. మరో సగం పూర్తవ్వాలంటే ఇంకా ఎంతో ఉంది....వచ్చే ఆర్టికల్ లో చదువుకుందాం.

Story first published: Friday, November 27, 2009, 15:49 [IST]

Get Notifications from Telugu Indiansutras