పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కొంత మంది స్త్రీలకు పిల్లలు పుట్టరు. త్వరగా వాళ్లు గర్భం దాల్చకపోవడమే అసలు సమస్య. భర్త వీర్యకణాలు బాగున్నా సరే అది జరుగుతూ ఉంటుంది. రతిక్రీడలో వీర్యం విడులైన తర్వాత కొంత మంది మహిళల్లో అవి సరిగా గర్భాశయాన్ని చేరుకోవు.
దాంతో ఆ దంప‌తుల‌కు పిల్ల‌లు పుట్ట‌డం ఆలస్యమవుతూ ఉంటుంది. భార్యాభ‌ర్త‌ల్లో ఏ లోపం లేక‌పోయినా వీర్య‌క‌ణాలు గ‌ర్భాశ‌యంలోకి చొచ్చుకుపోలేక‌పోతే వాళ్లకు పిల్ల‌లు పుట్ట‌డం కష్టమవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి సెక్సాల‌జిస్టులు ఓ మార్గాన్ని సూచిస్తున్నారు
కింద ఇచ్చిన 5 ర‌కాల భంగిమ‌ల్లో సెక్స్ చేస్తే త్వ‌ర‌గా త‌ల్లి అవుతార‌ని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఈ ఐదు భంగిమలు వీర్యకణాలు గర్భాశయంలోకి చొచ్చుకుపోవడానికి సహకరిస్తాయని చెబుతున్నారు.
ఒకటి ఇలా...
మామూలుగా పురుషులు పైన ఉండి శృంగారం చేస్తుంటారు. దీన్ని యూనివర్సల్ మెథడ్ అంటారు. దీనివల్ల శుక్రకణాలు సులభంగా గర్భాశయంలోకి చొచ్చుకుపోతాయి. దీనివల్ల త్వరగా గర్భం దాల్చే అవకాశం ఉంది. ఈ భంగిమలో సెక్స్ చేస్తే స్త్రీపురుషులిద్దరు ఎక్కువ ఆనందాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఒకరి ముఖంలోని కవళికలను మరొకరు చూస్తూ సెక్స్ చేస్తే ఆనందానుభూతి ఎక్కువ కలుగుతుందని అంటారు.
రెండు ఇలా...
స్త్రీపై పురుషుడు ఉండి శృంగారం చేసే సమయంలో స్త్రీ నడుము కింది భాగంలో ఎత్తుగా ఉండేందుకు దిండు పెట్టాలి. దీంతో శుక్ర కణాలు సులభంగా లోపలకు ప్రవేశిస్తాయి. ఈ భంగిమలో శృంగారం చేసినప్పుడు రతి క్రియ ముగిసిన తర్వాత కూడా ఆమె నడుమును కొద్దిసేపు దిండుపైనే ఉంచాలి.
మూడోది ఇలా...
ఈ భంగిమ కాస్తా భిన్నమైంది. కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. దీన్ని డాగీ స్టయిల్ అంటారు. అయితే భంగిమలో సెక్స్ చేస్తే వీర్యకణాలు నేరుగా గర్భాశయానికి చేరుతాయి. ఈ భిన్నమైన భంగిమ వల్ల రొటీన్ సెక్స్ నుంచి ఉపశమనం లభించి స్త్రీపురుష భాగస్వాముల్లో భావప్రాప్తి లభిస్తుంది.
నాల్గోది ఇలా...
సైడ్ బై సైడ్ సెక్స్ చేయడం మరోటి. ఈ భంగిమలో భార్యాభర్తలు ఒకరి పక్కన మరొకరు పడుకుని రతిక్రీడకు ఉపక్రమించి పూర్తి చేయాలి. ఈ భంగిమలో కూడా వీర్యకణాలు గర్భాశయంలోకి సులభంగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ భంగిమ ఇరువురి మధ్య అనుబంధాన్ని కూడా పెంచుతుంది.
ఐదోది ఇలా...
మహిళ భాగస్వామిని టేబుల్పై పడుకోబెట్టి పురుషుడు నించుని సెక్స్ చేయాలి. ఇది కూడా చాలా సమర్థంగా పనిచేస్తుందని సెక్సాలిజిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఓ భిన్నమైన భంగిమలో రతిక్రీడను సాగించడం వల్ల ఎక్కువ ఆనందాన్ని జుర్రుకునే అవకాశం కూడా ఉంటుంది.