కామసూత్ర ప్రకారం రతిక్రియ 64 రకాలుగా చేయవచ్చు. శృంగారంలో దాదాపు 64 భంగిమలను ప్రయత్నించవచ్చునని కామసూత్ర చెబుతోంది. రతిక్రియ ఇబ్బంది లేకుండా సుఖంగా జరగడానికి అనువైన భంగిమలను స్తీపురుషులు ఎంపిక చేసుకోవచ్చు.
కొన్ని భంగిమలు కష్టతరమైనప్పుడు అనుకూలమైన భంగిమలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సెక్స్ర్ రొటీన్ అనిపించడం కొత్త భంగిమలను ఎంచుకుంటే సృజనాత్కంగా ఉండి అధికమైన ఆనందానుభూతులను పొందగలుగుతారు.
మీరు శృంగారంలో అదరగొట్టాలంటే మీరు ఈ కింది భంగిమలను ఎంపిక చేసుకోవచ్చు. మీ దేహ నిర్మాణాన్ని బట్టి కూడా భంగిమలను ఎంచుకోవడానికి వీలవుతుంది.

డాగీ స్టయిల్
భంగిమ 1 - ఇరువురు స్థూలకాయులు అయితే, ఆమె వెల్లకిలా పడుకోవడం, తేలికగా మోకాళ్ళను వంచడం చేయాలి. మీరు ఆమె కాళ్ళ మధ్య నిలబడి అంగ ప్రవేశానికి సిద్ధం కావాలి. లేదా వీరికి మరో భంగిమ అంటే, డాగీ స్టైల్ లో వెనుకనుండి చేయాలి. ఇది ఇద్దరికి సుఖంగా, ఆనందంగా వుంటుంది. డాగీ స్టైల్ అంటే మహిళలు ఖచ్చితంగా ఇష్టపడతారు. బహుశ ఇది ఒక అత్యుత్తమ రతి భంగిమ. పురుషులకు మరింత కోర్కె కలిగించేది. సన్నిహిత్వం, ఆనందం కలిగి మాత్రమే ఈ భంగిమలాచరించండి.

బట్టర్ ఫ్లై భంగిమ
మీ బరువు సాధారణంగా వుంటే, ఆమె నిలబడినపుడు ఆమె కాలును ఛాతీ స్ధాయికి లేదా ఎంతవరకు వస్తే అంతవరకు పైకి ఎత్తండి. ఇక మెల్లగా ఆమెవైపు జరిగి కాలు పైకి ఎత్తుతూ అంగప్రవేశం చేయండి. ఆమెకు సపోర్ట్ గా వెనుక బెడ్ లేదా టేబుల్ వంటివి వుంచండి. ఆమె కాళ్ళు సీలింగ్ వైపుగా వుండి మీ పై ఆనాలి. దీనినే బటర్ ఫ్లై పొజిషన్ అని కూడా అంటారు.

రివర్స్ కౌగర్ల్
ఆమె బరువు తక్కువగా వుండి మీరు బరువెక్కువుంటే, మీరుమోకాళ్ళు మడిచి వెనక్కి ఏదైనా సపోర్టుతో కూర్చోవడం, ఆమె తన మోకాళ్ళతో వంగి మీపై వాలడం చేయాలి. దీనినే రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ గా చెపుతారు.

స్పూన్ పొజిషన్
ఇక ఇద్దరూ ఎత్తు విషయంలో సమానంగా లేకుంటే... స్పూన్ పొజిషన్ సూచించదగినది. ఇద్దరూ ఒక పక్కకు కూర్చోవడం మీరు ఆమె వెనుకగా కూర్చోవాలి. సాధారణంగా ఇది చిన్నపాటి కదలికలతో ఇద్దరికి ఆనందంగా వుంటుంది. ఒకరి పక్కన ఒకరు పక్కకు పడుకొని చెవిలో అల్లరిగా గుసగుసలాడేస్తూ ఎంతో సౌకర్యవంతంగా ఒకరి బరువు మరి ఒకరికి లేకుండా చేసేసుకొనే స్పూన్ పొజిషన్ ఆమెకెంతో ఇష్టమైనదిగా చెప్పవచ్చు. ప్రయత్నించండి.

మిషనరీ భంగిమ
మహిళ వెల్లకిలా, పురుషుడు పైనా సాదారణ భంగిమ. అది ఎంత బోర్ అయినప్పటికి సెక్స్ అనేది అక్కడే మొదలవుతుంది. ఆడవారు దానిని మొదటగా ఇష్టపడతారు. కారణం, తమ పురుషుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆనందించటానికి ఇది మంచి భంగిమ.