•  

సెక్స్: మగాడి జీవితంలో మస్త్ (ఫొటోలు)

పడక గదిలో మీ మహిళతో రతిక్రీడలో పాల్గొని మీరు స్ఖలనం చేసుకుని సంతృప్తి పడ్డామనుకుంటే అది సరైంది కాదు. దానికన్నా మించింది రతిక్రీడ. శృంగారాన్ని కళగా అభ్యసించాలి, ప్రయోగించాలి. సంతోషానికి అది పరాకాష్టగా ఉండాలి.

రతిక్రీడ మనసుకు, శరీరానికి సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. దానికి మించిన ఆనందం లేదనే విధంగా తేలిపోవడమే కామానికి మీరిచ్చే గౌరవం. లింగానికి, వయస్సుకు అతీతంగా శృంగారం కోసం అర్రులు చాచడం పరిపాటి. పురుషులతో పోలిస్తే సెక్స్ గురించి మాట్లాడడానికి మహిళలు సిగ్గుపడుతారు.

పడక గదికి మాత్రమే రతిక్రీడ పరిమితం కావాలనే ఆంక్ష పెట్టుకోవడం సరైంది కాదు. వివిధ పద్ధతుల్లో, వివిధ స్థలాల్లో రతిక్రీడను మనసారా జుర్రుకోవాలి. కొత్త కొత్త పద్ధతుల్లో రతిక్రీడను సాగించడాన్ని వాస్తవంగా పురుషుడు చాలా ఆనందిస్తాడు. దానివల్ల దంపతుల మధ్య బంధం గట్టిపడుతుంది కూడా. రతిక్రీడ విధానాలను మార్చడం వల్ల జీవితం ఆనందంగా సాగుతుంది, లేదంటే విసుగ్గా తయారవుతుంది.

వెకేషన్ సెక్స్

వెకేషన్ సెక్స్

 

జీవితంలో ఒత్తిడికి గురువుతున్నారంటే.. మీ మహిళా భాగస్వామిని వెంటబెట్టుకుని సమీపంలోని బీచ్‌కు వెళ్లి వివిధ భంగిమల్లో సెక్స్‌ను రక్తి కట్టించండి. మంచి రిసార్ట్‌ను బుక్ చేసుకుని, అందులో మీ మహిళతో సెక్స్‌ను విచ్చలవిడిగా ఎంజాయ్ చేయండి. ఈ అనుభవం మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

 

రఫ్ సెక్స్

రఫ్ సెక్స్

 

ప్రతి మహిళ, పురుషుడు కూడా రఫ్, వైల్డ్ సెక్స్ కావాలని కోరుకుంటారు. మీలోకి జంతువును ఆహ్వానించి మీ మహిళతో వేడివేడిగా రతిక్రీడను అదరగొట్టండి.

 

మేకప్ సెక్స్

మేకప్ సెక్స్

 

మీ మహిళతో గొడవ పడితే దాన్ని మరింతగా వేడెక్కించండి. నిజానికి, దంపతుల మధ్య వాగ్వివాదం రతిక్రీడలోని అసంతృప్తి నుంచి పుట్టుకొస్తాయి. అటువంటి స్థితిలో సెక్స్ సాధారణం కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.

 

క్విక్ సెక్స్

క్విక్ సెక్స్

 

అసాధారమైన స్థితిలో ఒక్కోసారి కామవాంఛ పెచ్చరిల్లుతుంది. క్విక్ సెక్స్‌కు అటువంటి సమయాన్ని అనువుగా చేసుకోండి. చుట్టూ జనాలున్నా పడకగదిలోనో, కారు వెనక సీట్లోనో చాటు చేసుకుని వేగంగా కానిచ్చేయండి. దాని కన్నా క్రేజీగా, ఆనందంగా మరోటి ఉండదు.

 

లౌడ్ సెక్స్

లౌడ్ సెక్స్

 

ఇతర విషయాలను పక్కన పెట్టేసి పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ పడకగదిని ఊపేయండి. గట్టిగా మూలుగుతూ, బూతులు మాట్లాడుతూ మీలోని కోరికలను రెచ్చగొట్టి సెక్స్‌ను అదరగొట్టేయండి.

 

బిడిఎస్ఎం ఇలా..

బిడిఎస్ఎం ఇలా..

 

మీ మహిళతో మాట్లాడండి. కనీసం ఒక్కసారికైనా అంగీకరించవచ్చు. ఆమెకు పని అప్పగించండి. మిమ్మల్ని కట్టేసి మిమ్మల్ని అక్రమించేసి రెచ్చిపోయేలా చేయండి. ఈ ఆశ్చర్యకరమైన సెక్స్ మీకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది.

 

 

Read more about: kamasutra, sex
English summary
If you think getting into bed with your lady and having an orgasm is the only way to have sex, then you are probably wrong. There is much more to sex than that. Sex is an art. It is a mode of enjoyment and satisfaction: mental, physical and otherwise.
Story first published: Monday, August 11, 2014, 17:08 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras