•  

సెక్స్‌లో పొట్టివాళ్లే గట్టివాళ్లట (పిక్చర్స్)

మీరు సాధారణమైన ఎత్తు కన్నా తక్కువగా ఉన్నామని బాధపడాల్సిన అవసరం లేదు. పైగా సంతోషించాల్సిన విషయమట. శృంగారానికి వచ్చేసరికి పొట్టివాళ్లు మహా ముదుర్లట. వారు రతిక్రీడలో మిగతా వాళ్ల కన్నా ఎక్కువ ఊపేస్తారట.

ఓ సర్వే ఈ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. 5 అడుగుల 9 అంగుళాల ఎత్తున్నవారు రతిక్రీడను ఎక్కువగానూ, ఉత్తమంగానూ ఆస్వాదిస్తారని ఆ సర్వేలో తేలింది. మనిషి లక్షణాల బట్టి కూడా రతిక్రీడలో ఏ మేరకు సంతృప్తి చెందుతారని ఆధారపడి ఉంటుందని సర్వేలో తేలింది.

వయస్సు, ఎత్తు, బరువు,ఆరోగ్యం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే తక్కువ వయస్సు గల యువకులు ఎక్కువగా రతిక్రీడను ఆస్వాదిస్తారని తేలింది. ఆరోగ్యకరమైన వ్యక్తి కూడా మంచి శృంగారానుభవాన్ని పొందుతాడని సర్వే తేల్చింది.

ఆరడగుల బుల్లెట్ కాదు..

ఆరడగుల బుల్లెట్ కాదు..

ఆరడుగుల కన్నా తక్కువ ఎత్తు ఉన్న పురుషులు, అంటే 5 అడుగుల 9 అంగుళాల కన్నా తక్కువ ఎత్తున్నవారు రతిక్రీడను రంజింపజేస్తున్నారని తేలిందని, ఇది తమకు కూడా ఆశ్యర్చంగా ఉందని సర్వే చేసినవారు అన్నారు

 

అధ్యయనం ఇలా..

అధ్యయనం ఇలా..

పరిశోధకులు సర్వే కోసం 20 నుంచి 54 ఏళ్ల మధ్య వయస్సు గలవారిని 531 మందిని ఎంపిక చేసుకున్నారు.

 

ఎత్తున్నవారు ఇలా...

ఎత్తున్నవారు ఇలా...

వారానికి 3 నుంచి 5 సార్లు శృంగారంలో పాల్గొనే పొడగరి పురుషుల కన్నా పొట్టిగా ఉండేవారు రతిక్రీడలో జోరు ప్రదర్శించినట్లు సర్వేలో తేలింది.

 

లావు, జీర్ణ సంబంధ సమస్యలు..

లావు, జీర్ణ సంబంధ సమస్యలు..

రతిక్రీడలో లావు, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల వల్ల వయస్సు ఎక్కువ ఉన్నవారికి సమస్యలు ఎదురవుతున్నాయని, అటువంటి సమస్యలు తక్కువ వయస్సు ఉన్నవారిపై (45 ఏళ్ల వయస్సుకన్నా తక్కువ ఉన్నవారిని) పెద్దగా ప్రభావం చూపడం లేదని సర్వేలో తేలింది.

 

లావును నియంత్రించుకోవడమే..

లావును నియంత్రించుకోవడమే..

ప్రయత్నపూర్వకంగా లావును తగ్గించుకోగలిగేవారి జీవన ప్రమాణాలు, లైంగిక ఆరోగ్యం బాగుంటాయని సర్వే తేల్చింది. ఈ అధ్యయనానికి సంబంధించిన పత్రం డిస్కవర్ మ్యాజైన్‌లో అచ్చయింది.

 

 

English summary
If you are moderately short or even short, do not worry as you will be a champion when it comes to performing the real act.
Story first published: Friday, July 18, 2014, 15:32 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras