•  

సెక్స్: లెఫ్ట్ హ్యాండ్‌తో ఊపేస్తారట (పిక్చర్స్)

శృంగార క్రీడ విషయంలో తాజా సర్వే ఒకటి విచిత్రమైన విషయాన్ని వెల్లడించింది. కాస్తా ఆశ్చర్యకరంగా కూడా ఉంది. లెఫ్ట్ హ్యాండర్స్ ఎగిరి గంతేసే సర్వే అది. కుడిచేతి వాటం వారికన్నా ఎడమ చేతి వాటంవాళ్లు 86 శాతం అధికంగా సెక్స్‌లో సంతృప్తి పొందినట్లు తాజా గ్లోబల్ సెక్స్ సర్వే వెల్లడించింది.పది వేల మందిని తీసుకుని సర్వే నిర్వహించారు. వారిలో కుడిచేతి వాటం వాళ్లలో 86 శాతం మంది రతిక్రీడలో సంతృప్తి పొందినట్లు వెల్లడించగా, తాము సంతృప్తి పొందినట్లు 15 శాతం మంది కుడిచేతి వాటం వెల్లడించారట.ఫలితాలను దృష్టిలో పెట్టుకుని స్వీడన్‌కు చెందిన ఇంటిమేట్ లైఫ్ స్టయిల్ ప్రొడక్ట్ లీలో సర్వే లెఫ్ట్ హ్యాండర్స్ కోసం ప్రత్యేకంగా సెక్స్ టాయ్‌ను రూపొందించింది.సెక్స్ టాయ్ పేరు

సెక్స్ టాయ్ పేరు

 

స్వీడన్ కంపెనీ లెఫ్ట్ హ్యాండర్స్ కోసం రూపొందించిన సెక్స్ టాయ్‌కు డెక్షట్రస్ అని పేరు పెట్టింది. ఇది శృంగారానందాన్ని పెంచడమే కాకుండా మిమ్మల్ని స్మార్ట్‌గా తయారు చేస్తుందట.

 

స్ట్రెస్ బాల్ మాదిరిగా..

స్ట్రెస్ బాల్ మాదిరిగా..

 

సెక్స్ టాయ్‌ను స్ట్రెస్ బాల్ మాదిరిగా రూపొందించారు. దాన్ని ఆ విధంగానే వాడాలని కూడా చెబుతున్నారు.

 

ఇలా పనిచేస్తుందట..

ఇలా పనిచేస్తుందట..

 

యూజర్ దాన్ని ఎడమ చేతితో ఒత్తితే వైబ్రే,న్ చేతికి వెళ్లి మెదడులోని కుడి భగాన్ని ప్రేరేపిస్తుందని లీలో ఓ ప్రకటనలో తెలిపింది.

 

బెడ్రూంలో ఇలా...

బెడ్రూంలో ఇలా...

 

ఎడమచేతి వాటం సెక్సువల్ మెంటాలిటీని ట్యాప్ చేయడానికి బెడ్రూంలో టాయ్‌ని వాడాలని దాని సృష్టికర్తలు చెబుతున్నారు.

 

 

English summary
are you a lefty? This news would get you off your feet as according to a latest global sex survey, left-handed people are 86 per cent more satisfied in bed than right-handed people.
Story first published: Wednesday, May 28, 2014, 14:35 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras