మహిళలకు భావప్రాప్తి జరిగిందా, లేదా అని తెలుసుకోవడం పురుషులకు ఎప్పుడూ కష్టమే. పురుషుడికి భావప్రాప్తి కలగడానికి కొద్ది నిమిషాలు చాలు. పురుషులు మాదిరిగా మహిళలు రతిక్రీడలో భావప్రాప్తి పొందడమనేది కొంచెం క్లిష్టమైందే. కొంత మేర ఓరల్ సెక్స్, కొంత మేర కిందికీ పైకీ ఊగితే పురుషుడు భావప్రాప్తి పొందుతాడు.
మహిళలు చాలా వరకు భావప్రాప్తి పొందకపోవడానికి పురుషుడికి అసలు విషయాలు తెలియకపోవడమే. మహిళ భావప్రాప్తి పొందడానికి పూర్తి స్థాయిలో సంతృప్తికి గురి కావాల్సి ఉంటుంది. పడకపై తమ మహిళల అవసరాలను చాలా మంది పురుషులు పెద్దగా పట్టించుకోరు.
భావప్రాప్తి పొందకపోవడంతో క్రమంగా మహిళలు శృంగారం పట్ల విసుగును పెంచుకుంటారు. శృంగారాన్ని మహిళకు కూడా ఆసక్తికరంగా, వినోదంగా మార్చవచ్చు. పురుషుడు కొన్ని విషయాలను పట్టించుకుని, ఆమెను తగిన విధంగా ఉద్దీపింపజేస్తే అదేం కష్టం కాదు.

పెదవులతో సయ్యాటలు..
పురుషులు ఫోర్‌ప్లేకు పెద్దగా సమయం కేటాయించరు. నేరుగా సంభోగానికి దిగేవాళ్లు చాలా మంది ఉంటారు. ఫోర్‌ప్లే అనేది అత్యంత ప్రధానమైంది. అందువల్ల పురుషుడు సున్నితమైన ముద్దులతో, ఆమె వెంట్రుకలను దువ్వుతూ ఆమెను ముగ్గులోకి దింపాల్సి ఉంటుంది.

దేహస్పర్శ ముఖ్యం..
పురుషుడు తన దేహాన్ని ఆమె దేహానికేసి రుద్దాలి. ఆ రకంగా ఆమె దేహస్పర్శను అనందించేలా చేయాలి. ఆమెలో కామోద్రేకం పెచ్చరిల్లిన తర్వాత చూపుడు వేలితో ఆమె నుదుటిపై రాస్తూ మెల్లగా దాన్ని నాసిక దాకా, పెదవుల దాకా తీసుకుని రావాలి. పెదవులపై మీ చూపుడు వేలు తాకగానే ఉద్రేకంతో చలిస్తుంది.

స్పర్శించడం ముఖ్యం..
పురుషుడి శరీరం కన్నా మహిళ శరీరం పదిరెట్లు సెన్సిటివ్‌గా ఉంటుంది. మహిళ దేహంలో ఎన్నో కామోద్దీపన భాగాలుంటాయి. ఆమె తన శరీరాన్ని పురుషుడు ఎక్కడెక్కడ తాకాలని అనుకుంటుందో గ్రహించండి. ఆమె దేహాంగాలను సుతిమెత్తగా తాకి ఆమెలోని ప్రతిస్పందనను చూడండి.

పెదవుల నుంచి ప్రారంభించి..
పెదవుల నుంచి స్పర్శను ప్రారంభించి, వక్షోజాల వద్దకు వచ్చి ఆమె చనుమొనలను చుట్టేయండి. పొట్టను స్పర్శిస్తూ ఉంటే ఆమెలోని ఆనందాన్ని చూడండి.

మెల్లగా జననాంగాల వద్దకు..
మీ చేతులను మీ మహిళ పొట్ట భాగం నుంచి మెల్లగా ఆమె జననాంగాల వద్దకు తీసుకుని వెళ్లండి. క్లిటరస్‌ను స్పర్శించండి. ముఖ సెక్స్‌కు సిద్ధపడండి. ఆమె దేహం ఉద్వేగంతో చలిస్తూ ఆమె తీయటి మూలుగులు వినిపిస్తుంది.

జీ స్పాట్ వద్దకు...
అప్పటికే ఆమెలో కామోద్రేకం బుసలు కొడుతూ ఉంటుంది. మీ చేతివేళ్ల ద్వారా అద్భుతమైన అనుభవాన్ని ఆమెకు అందించండి. మీ చూపుడు వేలిని, మధ్య వేలిని యోనిలోకి జొప్పించండి. యోనిలో సున్నితమైన గ్రంథిని స్పర్శించండి. వేగంగా దాన్ని కదిలిస్తూ పోతే ఆమె భావప్రాప్తికి గురవుతుంది.