•  

సెక్స్: వేసవిలో అదరగొట్టడమెలా (పిక్చర్స్)

ఎండాకాలం మండిపోతుంటే, ఒళ్లు చెమటలు పడితే మీ భాగస్వామిని నగ్నంగా చూస్తే మీకు ఎలా ఉంటుందో ఆలోచించుకోంది. పైగా, మీ భాగస్వామి శరీరం నీటిలో తడిసి తడితడిగా ఉంటే మీలో కోరికలు బుస కొట్టే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. వేసవిలో రతిక్రీడను మనసారా, ఉల్లాసంగా అనుభవించడానికి మార్గాలున్నాయి.వేసవి కాలం వేడిలో మీరిద్దరు కలిసి చల్లటి నీటి జల్లు కిందికి చేరుకుంటే ఏం హాయిలే అని శృంగార క్రీడలో తేలియాడవచ్చు. అది అద్భుతంగానూ ఉంటుంది. చల్లటి నీటి జల్లు కింద ఇరువురు జలకాలాడుతూ వివిధ భంగిమల్లో రతిక్రీడను ఆస్వాదించవచ్చు.షోవర్ కింద చేరిపోతే మీ ఆనందానికి అవధులు ఉండవని మీకు అనుభవంలోకి వస్తుంది. నీటి కింద ఇద్దరి దేహాలు తడుస్తుంటూ కాస్తా చిలిపిగానూ వ్యవహరించవచ్చు. ఒకరి దేహం మరొకరికి తడిగా, చల్లగా తాకుతుంటే పైరగాలి వీచినట్లే ఉంటుంది.నెమ్మదిగా ప్రారంభించండి..

నెమ్మదిగా ప్రారంభించండి..

బాత్రూంలో షోవర్ కింద నెమ్మదిగా ప్రారంభించండి. ఒకరి దుస్తులను మరొకరు విప్పేసుకుంటూ నీటి జల్లు మీద కురుస్తుంటే సబ్బును తీసుకుని ఒకరి ఒంటిపై మరొకరు రాసుకుంటూ పని మొదలు పెట్టండి.

 

బొమ్మతో ఆడుకోండి..

బొమ్మతో ఆడుకోండి..

వాటర్ ప్రూఫ్ సెక్సీ టాయ్‌తో ట్రిక్కీగా ఆడుకోవచ్చు. దాన్ని మీరు వాడుతూ ఎదుటి వాళ్లు గమనించేలా చేయవచ్చు. దానివల్ల పురుషుడిలో ఉద్రేకం పెరిగిపోతుంది.

 

డాగీ పద్ధతి..

డాగీ పద్ధతి..

గోడను ఆసరా చేసుకుని వంగితే, వెనక నుంచి వీపును రుద్దుతూ అతను మెల్లగా మీలోకి చొరబడేలా చూసుకోండి. నీటి జల్లు కింద డాగీ స్టైల్ ఇచ్చే ఆనందం గురించి చెప్పనలవి కాదు.

 

టబ్‌లోకి చేరండి...

టబ్‌లోకి చేరండి...

మీ బాత్రూంలో టబ్ ఉంటే ఇద్దరు కూడా అందులోకి చేరండి. టబ్‌లో బబుల్స్ నింపి దాంట్లో మీ పురుషుడు పడుకునేలా చేయండి. మీ వీపు అతని వైపు ఉండేలా అతనిపైకి మీరు చేరండి. అతని బబుల్స్‌తో నిండిన అతని చేతులు మీ దేహంపై పనిచేసేలా చూసుకోండి.

 

క్రీడను కొనసాగించవచ్చు..

క్రీడను కొనసాగించవచ్చు..

తలస్నానం చేస్తూ చల్లటి నీటిని మీ సున్నితమైన దేహ భాగాలపై పడేలా చేయండి. నీటిని మీ చనుమొనలపై, క్లిటోరిస్‌పై చల్లుకోవడం సాగించండి. ఆ తర్వాత మీ దేహాన్ని అతనికి అప్పగించండి.

 

ఆరబెట్టుకునే విధంగా..

ఆరబెట్టుకునే విధంగా..

మీ సెక్సీ పార్ట్స్‌ను స్పృశిస్తూ టవల్‌తో అతడు మీ శరీరాన్ని తుడిచేలా చూసుకోండి. దానివల్ల మీలో సెన్సేషన్ పెరుగుతుంది. అతనిలో ఉద్రేకం పెచ్చరిల్లుతుంది.

 

 

English summary

 Nothing turns you on like seeing your partner wet and naked. By wet, we literally mean drenched in water. We are sure, by now you must have guessed it that we are talking about a sexy summer shower with your partner.
Story first published: Tuesday, April 8, 2014, 13:17 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more