బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లడం, వ్యాయామం చేసి చెమటోడ్చం వంటి పనులు చేస్తుంటారు చాలామంది. అయితే, చాలా మందికి ఆ సమయం చిక్కకపోవచ్చు కూడా. బరువు తగ్గడానికి కొన్ని చిలిపి మార్గాలున్నాయనే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.
బరువును తగ్గించడానికి కొన్ని సెక్సీ, అసాధారణ మార్గాలున్నాయి. అందుకు స్త్రీపురుషులు సిద్ధపడి సెక్సీగా ఊపేసి ఆనందానికి ఆనందం పొందుతూనే శరీరం బరువును తగ్గించుకోవచ్చు.
రతిభంగిమలతో పాటు కొన్ని శృంగార చేష్టలు, లైంగిక క్రీడలో చిలిపి సరసాలు కూడా ఆరోగ్యాన్ని పెంచుతాయి. శరీరం బరువును కిలోలకు కిలోలు తగ్గించుకోవడానికి వీలవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సెక్సీ చర్యలకు దిగి బరువును తగ్గించుకోండి.

ముద్దుతో మూడ్..
ముద్దు వల్ల దంపతుల మధ్య అనురాగం పెరిగి, సాన్నిహిత్యం గట్టి పడడం కాకుండా బరువును కూడా తగ్గిస్తుందట.

ఒక్క ముద్దుతో..
ఒక్క ముద్దుతో ఎన్నో లాభాలున్నాయట. ఒక్క ముద్దుతో నిమిషానికి 2 నుంచి 5 కిలోల కేలరీలు కరిగిపోతాయట. గట్టిగా ముద్దు పెట్టుకుంటే కెలోరీ మీటర్ ఇంకా పెరుగుతుందని అంటున్నారు.

శ్వాసనిశ్వాసాలే సాక్ష్యం..
దంపతులు ముద్దు పెట్టుకున్నప్పుడు గట్టిగా శ్వాస తీసుకుని, విడుస్తుటారు. అది కేలరీలను కరిగిస్తుందని అర్థమవని నిపుణులు అంటున్నారు. పాషన్ చోటు చేసుకుంటే ఇంకా ఎక్కువ కేలరీలు కరిగిపోతాయట.

అసాధారణంగా ముద్దు పెట్టుకోవడం..
అసాధారణ రీతిలో ముద్దులు పెట్టుకుంటే ఎక్కువ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు ఇలా వివిధ సమయాల్లో ముద్దులు కురిపించుకోవాలని సలహా ఇస్తున్నారు.

రక్తం పోటు..
ముద్దు వల్ల కొలెస్టరాల్ తగ్గడమే కాకుండా రక్తంపోటు కూడా తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది.

ముఖ కండరాలకు వ్యాయామం
దీర్ఘంగా ముద్దు పెట్టుకుంటే ముఖంలోని కండరాలకు వ్యాయామం లభిస్తుందని, దానివల్ల ముడుతలు పడడం తగ్గుతుందని చెబుతున్నారు.

శరీరానికంతటికీ...
రతిక్రీడ జరుగుతున్నప్పుడు శరీరంలోని ప్రతి అంగానికి వ్యాయామం లభిస్తుంది. కాళ్లు, చేతి కండరాలు, పొట్ట కిందభాగాలకు వ్యాయామం లభిస్తుంది. అరగంట సెక్స్ 200 కేలరీల కొవ్వును కరిగిస్తుందట.

ఫొర్ ప్లేలో కూడా..
ఫోర్ ప్లే సమయంలో శరీరంలోని కొన్ని భాగాలకు వ్యాయామం కల్పించవచ్చునని, శరీరంలోని వివిధ భాగాల ద్వారా ఫోర్ ప్లేకు అవకాశం కల్పించాలని అంటున్నారు.

వివిధ భంగిమలు..
రతిక్రీడను వివిధ భంగిమల్లో సాగిస్తే శరీరంలోని ప్రతి అంగానికి వ్యాయామం అవుతుందని, దాని వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు.

మీ భాగస్వామికి ఎదురుగా నగ్నంగా నిలబడి
మీ పెల్విస్ను సమతుల్యత కోసం ప్రెస్ చేయండి. చేతులు పైకెత్తండి. పెల్విక్ కాంటాక్ట్ కోసం వెనక్కి ఒరగండి. అలా మూడు సెకన్లు ఉండండి. దీన్ని ఐదు సార్లు చేయండి.

సెక్సీగా అసాధారణంగా ఉపికొడితే...
మీ భాగస్వామికి ఎదురుగా నగ్నంగా నిలబడి మీ పెల్విస్ను సమతుల్యత కోసం ప్రెస్ చేయండి. చేతులు పైకెత్తండి. పెల్విక్ కాంటాక్ట్ కోసం వెనక్కి ఒరగండి. అలా మూడు సెకన్లు ఉండండి. దీన్ని ఐదు సార్లు చేయండి.

బ్రా తీసేయడం కూడా..
దుస్తులను విప్పేసే కళను అభ్యాసం చేయండి. రెండు చేతులతో బ్రాను విప్పేసే చర్య వల్ల 8 కేలరీల కొవ్వు కరుగుతుందట. ఒక్క చేతితో చేస్తే 18 కేలరీలు కరిగిపోతాయట.

నోటితో హుక్కులు తీసేస్తే..
పురుషుడు తన నోటితో తన మహిళా భాగస్వామి బ్రా హుక్కులు తీసేస్తే అతనిలో 87 కేలరీలో కొవ్వు కరిగిపోతుందట.

గర్భధారణకు ముందు..
గర్భధారణకు ముందు బరువు తగ్గాలనుకుంటే, లవ్ స్క్వాట్స్ ద్వారా కాళ్లను వివిధ పద్ధతుల్లో పెట్టండి. దీనివల్ల శరీరం బరువు తగ్గుతుందని అంటున్నారు.

బేబీని ఉంచుకున్నట్లుగా..
మీ కాళ్ల మధ్య బేబీ ఉన్నట్లుగా కాళ్లను చాపి కదిలిస్తూ వెళ్లండి. ఇది బిడ్డ పుట్టిన తర్వాత చేయడం కష్టం.. ముందే దీన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది.