•  

సెక్స్: చేతులేయకుండా చెలరేగడం (పిక్చర్స్)

శృంగారంలో భాగస్వామితో కొత్తగా వ్యవహరించడం ఎప్పుడూ ఆనందాన్నే ఇస్తుంది. కొత్త చిట్కాలతో భాగస్వామిని రెచ్చగొట్టి ముగ్గులోకి దింపితే కలిగే మజా గురించి చెప్పనలవి కాదు. కామోద్వేగాన్ని పెంచే రతిక్రీడలో పతాకస్థాయికి చేరుకోవడానికి అది పనికి వస్తుంది. మహిళలే కాకుండా పురుషులు కూడా ఫోర్‌ప్లేను ఆనందిస్తారు.మంచి ఫోర్‌ప్లే లైంగిక భాగస్వాముల మూడ్‌ను రతిక్రీడవైపు లాగేస్తుంది. రతిక్రీడను ఊపేయాలంటే సెక్సీ ఫోర్‌ప్లే చాలా అవసరం. అందుకు అవసరమైన చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. నిత్యం సాగించే ఫోర్‌ప్లేను విరమించుకుని కొత్త పద్ధతులు ఎంచుకోవడం ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తుంది.ఓరల్ సెక్స్ ద్వారా ఇతర ఫోర్‌ప్లే ద్వారా కామోద్రేకాన్ని రగులుకొల్పే రోజువారీ చిట్కాలను పక్కకు పెట్టి కొత్త పద్ధతిని ఎంచుకోండి. భాగస్వామిని చేతులతో స్పృశించకుండా కామోద్రేకాన్ని రగులుకొల్పే చిట్కాలున్నాయి. వాటిని వాడి రతిక్రీడలోని రుచిని చవి చూడండి.నాలుకతో ఇలా..

నాలుకతో ఇలా..

 

మీ జీవిత భాగస్వామిలో కామోద్రేకాన్ని రగుల్కొలపడానికి నాలుకను వాడండి. జోరు పెంచడానికి నాలుకను సెక్సువల్ జోన్స్‌కి తీసుకుని వెళ్లండి. ఉదాహరణకు - నాలుకతో కంఠాన్ని, చెవుల వెనక భాగాలను, తొడలను స్పృశిస్తే మహిళల్లో కామోద్రేకం పుడుతుంది.

 

జుట్టుతో ఆడుకోండి..

జుట్టుతో ఆడుకోండి..

 

మహిళ తన పొడవైన జట్టు ద్వారా పురుషుడిలో కామోద్రేకాన్ని రగిలించవచ్చు. ఇది సెక్సీగా ఉంటుంది. అంతేకాకుండా సవాల్‌తో కూడా కూడింది. జట్టుతో, విరబోసిన వెంట్రుకలతో పురుషుడిలో కామోద్రేకాన్ని రగుల్కోలిపే పద్ధతులను వీడియో, పుస్తకాల ద్వారా నేర్చుకోవచ్చు.

 

గోళ్లతో చిలిపిగా..

గోళ్లతో చిలిపిగా..

 

పొడవైన గోళ్లు గల మహిళలు వాటి ద్వారా పురుషుడిలో కామోద్వేగం పెంచే చిట్కాలను వాడవచ్చు. మీ గోళ్ల ద్వారా పురుషుడి శరీరంపై గీరుతూ వెళ్లండి. నొప్పి పుట్టించకుండా సున్నితంగా ఉండాలి.

 

అతని శ్వాసను ఆస్వాదించండి...

అతని శ్వాసను ఆస్వాదించండి...

 

శారీరక కలయిక లేకుండా చేసే అద్భుతమైన ఫోర్‌ప్లే చిట్కా ఇది. మీ పురుషుడికి చేరువగా వెళ్లి, అతని ఉచ్ఛ్వాసనిశ్వాసలను ఆస్వాదించండి. ఇద్దరు కూడా అదే పని చేస్తే లైంగిక క్రీడపై ఆసక్తి పెరుగుతుంది. ముద్దు పెట్టుకోవాలని వాంఛను నియంత్రించుకుంటూ ఈ పని చేయాలి. పెదవులతో పెదవులను స్పృశించకుండా ఈ చిట్కాను వాడాలి.

 

కొద్దిపాటి శరీర స్పర్శ

కొద్దిపాటి శరీర స్పర్శ

 

స్పర్శతో సంబంధం లేని చిట్కాల ద్వారా కామోద్రేకం కలిగి ఒక్కటై పోవాలనే వాంఛ రగులుతుంటే కాస్తా నియంత్రణ పాటించి, సున్నితంగా స్పర్శించుకోండి. ఇందుకు వేళ్ల కొసలను వాడవచ్చు. లేదంటే, మీ సెక్సీ పార్ట్స్‌ను తాకీతాకనట్టుగా చేయవచ్చు.

 

 

 English summary
It is always fun to excite your partner with some new tricks. This way, you can spice up sex and make it a hot session. Foreplay is one of the ways to spice up romance and make your love-making sessions all the more hot! Not just women, but men too love foreplay.
Story first published: Friday, February 7, 2014, 15:55 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more